ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బ్యాంకులో సాంకేతిక లోపం.. స్కూలు విద్యార్థి ఖాతాలో 900 కోట్లు!
    Thu 15:14

    బ్యాంకులో సాంకేతిక లోపం.. స్కూలు విద్యార్థి ఖాతాలో 900 కోట్లు!

    • బిహార్‌లో ఇద్దరు విద్యార్థుల ఖాతాల్లో కనిపిస్తున్న నగదు
    • ఏటీయంకు బారులు తీరిన ప్రజలు
    • కొన్నిరోజుల క్రితం ఒక వ్యక్తి ఖాతాలో 5 లక్షలు జమ
    Read full story
  • రాఘవ్ చద్దాకు నెటిజన్ల షాక్.. పార్టీ మారిన వెంటనే 10 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు అవుట్
    Sun 09:28

    రాఘవ్ చద్దాకు నెటిజన్ల షాక్.. పార్టీ మారిన వెంటనే 10 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు అవుట్

    • బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా
    • ప్రకటన తర్వాత 24 గంటల్లోనే 11 లక్షల ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల కోత
    • పార్టీకి ద్రోహం చేశారంటూ కార్యకర్తలు అన్‌ఫాలో చేస్తున్నారన్న ఆప్ నేతలు
    • తిరుగుబాటు ఎంపీలపై అనర్హత వేటు వేయాలని రాజ్యసభ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేయనున్న ఆప్
    • చద్దాతో పాటు మొత్తం ఏడుగురు ఎంపీలు బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటన 
    Read full story
  • శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్
    Sun 09:23

    శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్

    • శక్తి యాప్ ద్వారా యువతిని రక్షించిన మంగళగిరి గ్రామీణ పోలీసులు
    • పోలీసుల పనితీరును ట్విట్టర్ వేదికగా ప్రశంసించిన మంత్రి లోకేశ్
    • అనుమానాస్పదంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన వైనం
    • ప్రతి మహిళ ఫోన్‌లో శక్తి యాప్ ఉండాలని సూచించిన లోకేశ్
    • అర్ధరాత్రి విజయవాడ నుంచి ఇంటికి వెళ్తుండగా ఘటన
    Read full story
  • మమత సభకు బీజేపీ ఆటంకం.. ప్రసంగం మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయిన సీఎం
    Sun 09:17

    మమత సభకు బీజేపీ ఆటంకం.. ప్రసంగం మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయిన సీఎం

    • భబానీపూర్‌లో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
    • తన సభకు బీజేపీ ఆటంకం కలిగిస్తోందని ప్రసంగం ఆపేసిన మమత
    • వంద మీటర్ల దూరంలోనే రెండు పార్టీల సభల నిర్వహణ
    • గందరగోళానికి మమతే కారణమన్న సువేందు అధికారి
    • ఈ నెల 29న భబానీపూర్‌లో పోలింగ్  
    Read full story
  • సీఎం రేవంత్, నాగార్జునను కలిసిన బెల్లంకొండ ఫ్యామిలీ.. పెళ్లి పనుల్లో బిజీ
    Sun 09:08

    సీఎం రేవంత్, నాగార్జునను కలిసిన బెల్లంకొండ ఫ్యామిలీ.. పెళ్లి పనుల్లో బిజీ

    • త్వరలో ఓ ఇంటివాడు కానున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్
    • ఈనెల 29న తిరుమలలో కావ్యారెడ్డితో వివాహం
    • పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన బెల్లంకొండ కుటుంబం
    • నటుడు నాగార్జునను కూడా వివాహానికి ఆహ్వానించిన వైనం
    • ప్రముఖులకు శుభలేఖలు ఇస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్
    Read full story
  • వైట్‌హౌస్ డిన్నర్‌లో కాల్పుల కలకలం సృష్టించిన షూటర్ ఇతడే!
    Sun 08:56

    వైట్‌హౌస్ డిన్నర్‌లో కాల్పుల కలకలం సృష్టించిన షూటర్ ఇతడే!

    • వైట్‌హౌస్ డిన్నర్‌లో ఆగంతకుడి కాల్పులు
    • నిందితుడి ఫొటో, వీడియోను విడుదల చేసిన ట్రంప్
    • అతడో మానసిక రోగి అన్న అమెరికా అధ్యక్షుడు
    • సీక్రెట్ సర్వీస్ అధికారుల ధైర్యసాహసాలను కొనియాడిన ట్రంప్
    Read full story
  • ‘మైసా’ కోసం రంగంలోకి రష్మిక.. కేరళలో హై వోల్టేజ్ యాక్షన్ షెడ్యూల్!
    Sun 08:37

    ‘మైసా’ కోసం రంగంలోకి రష్మిక.. కేరళలో హై వోల్టేజ్ యాక్షన్ షెడ్యూల్!

    • ప్రారంభమైన రష్మిక 'మైసా' యాక్షన్ షెడ్యూల్
    • 15 రోజుల పాటు కొనసాగనున్న హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ
    • ఈ సినిమా కోసం బ్యాంకాక్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న రష్మిక
    • గోండు తెగకు చెందిన యువతి పాత్రలో కనిపించనున్న నేషనల్ క్రష్
    • అంతర్జాతీయ నిపుణుల పర్యవేక్షణలో భారీ స్టంట్స్
    Read full story
  • 'బాహుబలి'కి మెక్సికో స్ఫూర్తి: 'వారణాసి' ఈవెంట్‌లో రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు
    Sun 08:30

    'బాహుబలి'కి మెక్సికో స్ఫూర్తి: 'వారణాసి' ఈవెంట్‌లో రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు

    • మెక్సికో కామిక్ కాన్‌లో రాజమౌళి 'వారణాసి' ప్రమోషన్
    • బాహుబలి నగర నిర్మాణానికి మాయన్ నాగరికతే స్ఫూర్తి అన్న రాజమౌళి
    • వీడియో ద్వారా పాల్గొన్న రాజమౌళి, వేదికపై నిర్మాత కార్తికేయ
    • 2027 ఏప్రిల్ 7న సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు
    Read full story
  • బియ్యం, గుడ్లు కూడా కొనలేని దుస్థితి.. ఇరాన్‌లో ఆర్థిక విలయం
    Sun 08:26

    బియ్యం, గుడ్లు కూడా కొనలేని దుస్థితి.. ఇరాన్‌లో ఆర్థిక విలయం

    • యుద్ధం తర్వాత ఇరాన్‌ను చుట్టుముట్టిన తీవ్ర ఆర్థిక సంక్షోభం
    • 112 శాతానికి పైగా పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం.. ఆకాశంలో ధరలు
    • పాతాళానికి పడిపోయిన రియాల్ విలువ.. కోట్లలో నిరుద్యోగులు
    • చరిత్రలో తొలిసారిగా 8 వారాలుగా మూతపడిన టెహ్రాన్ స్టాక్ మార్కెట్
    Read full story
  • పెళ్లి పేరుతో మోసం.. బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డిపై రూ.9.35 కోట్ల చీటింగ్ కేసు
    Sun 08:01

    పెళ్లి పేరుతో మోసం.. బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డిపై రూ.9.35 కోట్ల చీటింగ్ కేసు

    • పెళ్లి పేరుతో లండన్ ఇంజనీర్‌ను మోసం చేసినట్టు ఆరోపణ
    • నగదు, 5 కిలోల బంగారం, ఫ్లాట్లు తీసుకుందని ఫిర్యాదు
    • హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV