Tue 09:58 దేశంలో భారీగా తగ్గిన కొత్త కరోనా కేసులు దేశంలో నిన్న కొత్తగా 25,404 కేసులు కేసుల సంఖ్య మొత్తం 3,32,89,579 మరో 339 మంది మృతి మొత్తం మృతుల సంఖ్య 4,43,213 Read full story
Sun 18:37 ఓటీటీలో ఈ వారం వినోదానికి ఢోకా లేదు.. పూర్తి జాబితా ఇదిగో! వేసవిలో వినోదం పంచేందుకు సిద్ధమైన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, ఆహాలో అందుబాటులోకి వచ్చిన కొత్త చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న లగ్గమ్ టైమ్, లేచింది మహిళా లోకం అంతర్జాతీయ సిరీస్‌లు, చిత్రాలు తెలుగు డబ్బింగ్‌లోనూ విడుదల ఈ వారం వివిధ భాషల్లో పలు ఆసక్తికర వెబ్ సిరీస్‌ల స్ట్రీమింగ్ Read full story
Sun 18:18 తుపానుకు ముందు ప్రశాంతత.. రామ్ చరణ్‌తో బుచ్చిబాబు స్పెషల్ ఫోటో! రామ్ చరణ్‌తో దిగిన ఫోటోలను షేర్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు తుపానుకు ముందు ప్రశాంతత అంటూ ఆసక్తికర వ్యాఖ్య నాకు ఇష్టమైన పోజు అంటూ చరణ్‌పై అభిమానం చాటుకున్న దర్శకుడు జూన్‌లో 'పెద్ది' గ్రాండ్ రిలీజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్ Read full story
Sun 18:02 టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి.. సొంత పార్టీ ఎమ్మెల్యే అనుచరులైనా వదలొద్దన్న చంద్రబాబు టోల్ ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే అనుచరుల దాడి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరుల దౌర్జన్యం మహిళా ఉద్యోగిని జుట్టు పట్టుకుని కొట్టిన గన్‌మన్ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం దాడికి పాల్పడిన వారిపై కేసులు పెట్టాలని ఆదేశం Read full story
Sun 17:48 ఈసారి ప్లీనరీ లేదు.. ప్రతీచోట గులాబీ జెండాలు ఎగరాలన్న కేటీఆర్ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాలు ఎగరేయాలని పిలుపు సోమవారం తెలంగాణ భవన్‌లో రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశం వేసవి తీవ్రత దృష్ట్యా ప్లీనరీకి బదులు కార్యవర్గ సమావేశం ఆహ్వానం ఉన్నవారు మాత్రమే రావాలని నేతలకు కేటీఆర్ సూచన నియోజకవర్గాల్లోనే వేడుకలు జరపాలని కార్యకర్తలకు విజ్ఞప్తి Read full story
Sun 17:35 ఐపీఎల్‌లో సంజూ శాంసన్ సరికొత్త రికార్డ్ ఐపీఎల్‌లో 5000 పరుగులు పూర్తిచేసిన సంజూ శాంసన్ అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన భారత బ్యాటర్‌గా రికార్డ్ గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఈ మైలురాయిని అందుకున్నాడు ఈ ఘనత సాధించిన 10వ బ్యాటర్‌గా నిలిచిన సంజూ ప్రస్తుత సీజన్‌లో ఇప్పటికే రెండు సెంచరీలు నమోదు చేశాడు Read full story
Sun 17:29 కెప్టెన్ చలవతో ఓ మోస్తరు స్కోరు చేసిన సీఎస్కే గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో తడబడిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత అర్ధశతకంతో ఆదుకున్న వైనం ఒకవైపు వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం చేసిన గైక్వాడ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసిన సీఎస్కే గుజరాత్ బౌలర్లలో మూడు వికెట్లతో రాణించిన కగిసో రబాడా Read full story
Sun 17:02 భారత్‌లో ఈ బీచ్ గురించి వింటే వామ్మో అంటారు! గుజరాత్‌లో భయానక ప్రదేశంగా పేరుగాంచిన డ్యూమాస్ బీచ్ నల్లటి ఇసుకతో భయంకరంగా కనిపించే సముద్ర తీరం ఒకప్పుడు శ్మశాన వాటిక కావడంతో దెయ్యాల కథలు ప్రచారంలో ఉన్నాయి చీకటి పడ్డాక అక్కడ ఉండవద్దని స్థానికుల హెచ్చరిక Read full story
Sun 16:48 ట్రంప్ విందులో కాల్పులు... ఆమె మాటలు నిజం అయ్యాయి! ట్రంప్ హాజరైన విందులో కాల్పుల కలకలం ‘షాట్స్ విల్ బి ఫైర్డ్’ అన్న ప్రెస్ సెక్రటరీ ట్రంప్ వాడీవేడి ప్రసంగం చేస్తారన్న ఉద్దేశంలో ఆమె వ్యాఖ్యలు ఆ తర్వాత నిజంగానే కాల్పులు ట్రంప్‌ను సురక్షితంగా తరలించిన సీక్రెట్ సర్వీస్ Read full story
Sun 16:36 ఏపీలో పలు చోట్ల పెట్రోల్ బంకుల మూత... క్లారిటీ ఇచ్చిన మంత్రి నాదెండ్ల రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదన్న మంత్రి నాదెండ్ల సరఫరా లోపాల వల్లే కొన్ని బంకులు మూతపడ్డాయని వెల్లడి కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక పెట్రోల్ బంకుల మూసివేతపై నివేదిక కోరిన సీఎం చంద్రబాబు ఆయిల్ డిపోలను నిరంతరం తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశం Read full story