ఆయనతో ఐదేళ్లు డేటింగ్ చేశా: బాలీవుడ్ నటి నర్గిస్ ఫఖ్రీ
- నేను కలిసిన వ్యక్తుల్లో ఉదయ్ గొప్పవాడు
- రిలేషన్ షిప్ గురించి బయటకు చెప్పొద్దని నాకు చాలా మంది సూచించారు
- సోషల్ మీడియాలో అనేక తప్పుడు వార్తలు వస్తుంటాయన్న నర్గిస్
ఉదయ్ తో ఉన్న అనుబంధం గురించి ఇంతకాలం ఎందుకు స్పందించలేదనే ప్రశ్నకు బదులుగా... తమ అనుబంధం గురించి బయట ప్రపంచానికి వెల్లడించవద్దని తనకు చాలా మంది సూచించారని.. అందుకే ఈ విషయాన్ని ప్రెస్ కు వెల్లడించలేదని నర్గిస్ చెప్పింది. సోషల్ మీడియాలో అనేక తప్పుడు వార్తలు వస్తుంటాయని తెలిపింది. మరోవైపు, వీరిద్దరూ బ్రేకప్ అయ్యారంటూ 2016లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.