పూణే గణపతికి రూ.6 కోట్ల విలువైన స్వర్ణ కిరీటం
- పూణేలో ప్రాచీన వినాయక ఆలయం
- పసిడి కిరీటాన్ని సమర్పించిన భక్తులు
- 5 కిలోల బంగారంతో తయారైన కిరీటం
- ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న కిరీటం
తాజాగా, ఇక్కడి వినాయకుడికి భక్తులు బాగా ఖరీదైన బంగారు కిరీటాన్ని సమర్పించారు. ఈ స్వర్ణ కిరీటం ఖరీదు రూ.6 కోట్లు. 5 కిలోల బంగారంతో దీన్ని రూపొందించారు. శ్రీమంత్ దగ్దుశేఖ్ హల్వాయి గణేశ్ ఆలయంలో ఈ పసిడి కిరీటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. స్వర్ణ కాంతులతో ధగధగ మెరుస్తున్న ఇక్కడి వినాయకుడ్ని చూసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు.