గుంటూరు జిల్లాలో దారుణం: దంపతులను అడ్డగించి వివాహితపై సామూహిక అత్యాచారం
- వివాహానికి వెళ్లి బైక్పై వస్తున్న దంపతుల అడ్డగింత
- భర్తపై దాడిచేసి వివాహితపై అత్యాచారానికి తెగబడిన దుండగులు
- ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించిన పోలీసులు
అయితే, ఈ ఘటన జరిగిన ప్రదేశం గుంటూరు అర్బన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఫిర్యాదు తీసుకోబోమని పోలీసులు తేల్చి చెప్పినట్టు బాధితులు వాపోయారు. పోలీసుల తీరుతో బాధితులు నిరాశగా వెనుదిరిగారు. నిజానికి ఘటన ఎక్కడ జరిగినా తొలుత జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.