Sun 13:32 జంట నగరాలుగా విశాఖ, విజయనగరం అభివృద్ధి చెందుతాయి: విజయసాయిరెడ్డి భోగాపురం విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తాం విశాఖ-భోగాపురాన్ని అనుసంధానిస్తూ రోడ్ల నిర్మాణం పురుషోత్తం పట్నం నుంచి విశాఖకు తాగునీటి కార్యక్రమం Read full story
Fri 10:17 అగ్నిప్రమాదం సృష్టించిన అద్భుతం.. ప్రపంచంలోనే అత్యంత ఇరుకైన వీధి.. ఇందులో నడవాలంటే సాహసమే! ప్రపంచంలోనే అత్యంత ఇరుకైన వీధిగా గిన్నిస్ రికార్డ్ సృష్టించిన స్ప్రూయర్‌హాఫ్‌స్ట్రాస్సే జర్మనీలోని రూట్‌లింగెన్ నగరంలో ఉన్న ఈ వీధి వెడల్పు కేవలం 31 సెంటీమీటర్లు 1726లో జరిగిన అగ్నిప్రమాదం తర్వాత ఏర్పడిన ఈ సందు నేడు ప్రముఖ పర్యాటక కేంద్రం ఇందులో ఒకేసారి ఒక్కరు మాత్రమే, అది కూడా పక్కకు తిరిగి వెళ్లగలరు దీనిని చూసేందుకు, ఇందులో నడిచేందుకు ఆసక్తి చూపిస్తున్న పర్యాటకులు Read full story
Fri 10:10 అమెరికాలో 'పెద్ది' ప్రభంజనం.. ప్రీ సేల్స్‌తోనే రికార్డుల మోత! నార్త్ అమెరికాలో ప్రారంభమైన రామ్ చరణ్ 'పెద్ది' బుకింగ్స్ కేవలం 30 నిమిషాల్లోనే 50 వేల డాలర్లకు పైగా వసూళ్లు భారీ అంచనాల మధ్య వస్తున్న బుచ్చిబాబు సాన చిత్రం ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ Read full story
Fri 10:08 బెంగాల్ సీఎం ఎంపిక.. రంగంలోకి అమిత్ షా! బెంగాల్ సీఎం ఎంపికపై బీజేపీ కీలక సమావేశం కోల్‌కతాలో ఎమ్మెల్యేలతో భేటీ కానున్న అమిత్ షా ఇప్పటికే రద్దయిన 17వ పశ్చిమ బెంగాల్ శాసనసభ సోషల్ మీడియాలో ఇంకా సీఎంగానే కొనసాగుతున్న మమత భవానీపూర్‌లో మమత ఓటమి Read full story
Fri 10:06 రామసేతు మార్గంలో అద్భుతం.. శ్రీలంక నుంచి భారత్‌కు ఈదిన బెంగళూరు జంట.. వీడియో ఇదిగో! బెంగళూరు దంపతుల సాహసయాత్ర శ్రీలంక నుంచి భారత్‌కు రామసేతు మార్గంలో ఈత 10 గంటల 45 నిమిషాల్లో లక్ష్యాన్ని పూర్తి చేసిన జంట తీవ్రమైన అలలు, అలసటను జయించి విజయం భారత్-శ్రీలంక సాంస్కృతిక బంధానికి ప్రతీకగా ఈ ప్రయత్నం Read full story
Fri 10:04 ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు కొత్త నిబంధన ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక సంస్కరణ పదో తరగతి మెమో, ఆధార్‌లో పేరు కచ్చితంగా సరిపోలాలని నిబంధన ఎస్సీలతో పాటు ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కూడా నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఫీజులు ఆధార్‌లో తప్పులుంటే సరిచేసుకోవాలని విద్యార్థులకు అధికారుల సూచన దరఖాస్తుకు ఆధార్-మొబైల్, ఆధార్-బ్యాంక్ ఖాతా అనుసంధానం తప్పనిసరి Read full story
Fri 09:59 అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ పెరిగిన ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం ప్రారంభ ట్రేడింగ్‌లో 500 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్ భగ్గుమన్న ముడి చమురు ధరలు.. భారీగా పెరిగిన బ్రెంట్ క్రూడ్ బ్యాంకింగ్, ఆటో షేర్లలో అమ్మకాల ఒత్తిడి.. ఐటీ, ఫార్మాకు లాభాలు Read full story
Fri 09:51 పనిలో సీరియస్.. లైఫ్‌లో రిలాక్స్: డచ్ కల్చర్‌పై భారతీయ యువతి వీడియో వైరల్ నెదర్లాండ్స్ పని సంస్కృతిపై భారతీయ యువతి అదితి వీడియో వైరల్ వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కు డచ్ ప్రజలు అధిక ప్రాధాన్యత ఇస్తారని వెల్లడి పనివేళల్లో పూర్తి ఏకాగ్రతతో ఉంటారని, ఆ తర్వాత పూర్తిగా డిస్‌కనెక్ట్ అవుతారని వివరణ ఈ విధానం తనను వ్యక్తిగా మార్చివేసిందని తెలిపిన అదితి Read full story
Fri 09:43 తమిళనాడులో ఉత్కంఠ.. ప్రభుత్వ ఏర్పాటుపై పళనిస్వామి ధీమా! తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామంటున్న పళనిస్వామి పుదుచ్చేరి రిసార్ట్‌లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల క్యాంప్ విజయ్ పార్టీకి మద్దతిచ్చిన కాంగ్రెస్‌పై డీఎంకే ఆగ్రహం స్థిర ప్రభుత్వం కోసం స్టాలిన్‌కు పూర్తి అధికారాలు కట్టబెట్టిన డీఎంకే Read full story
Fri 09:40 ఎన్నారై మోసం కేసు.. నటి అషురెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తనపై నమోదైన కేసులో దర్యాప్తు నిలిపివేయాలని కోరిన అషురెడ్డి దర్యాప్తు నిలిపివేతకు, కఠిన చర్యల నుంచి మినహాయింపునకు నిరాకరణ పెళ్లి పేరుతో రూ.10.5 కోట్లు వసూలు చేశారంటూ ఆరోపణలు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణ జూన్ 9కి వాయిదా Read full story