వినాయకచవితికి 'పుష్ప' సెకండ్ సింగిల్ ఉన్నట్టే!
- ముగింపు దశలో 'పుష్ప'
- ఫస్టు సింగిల్ కి రికార్డు స్థాయిలో రెస్పాన్స్
- సెకండ్ సింగిల్ కి సన్నాహాలు
- క్రిస్మస్ కి సినిమా విడుదల
ఈ షెడ్యూల్ ఈ నెలాఖరు వరకూ సాగనుంది. ఆ తరువాత మిగతా పనులను పూర్తిచేసి, క్రిస్మస్ కి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం హైలైట్ గా నిలవనుందని అంటున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవల వచ్చిన ఫస్టు సింగిల్ కి రికార్డు స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఇక రెండవ సింగిల్ ను వదలడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. వినాయక చవితికి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.