మోదీతో భేటీ అయిన కేసీఆర్
- నదీ జలాల అంశంపై చర్చించే అవకాశం
- విభజన చట్టంలోని పెండింగ్ అంశాల ప్రస్తావన
- గత డిసెంబర్ లో మోదీని చివరి సారి కలిసిన కేసీఆర్
గత ఏడాది డిసెంబర్ లో మోదీతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఆ తర్వాత మళ్లీ ప్రధానిని ఆయన కలవలేదు. అకాల వర్షాల కారణంగా హైదరాబాదులో రోడ్లు, మౌలిక వసతులు దెబ్బతిన్నాయని... వాటిని పునర్నిర్మించేందుకు ఆర్థిక సాయాన్ని అందించాలని ఆ సందర్భంగా ప్రధానిని కోరారు.