దేశవ్యాప్త సమస్యలపై పోరాటాలకు కమిటీ నియమించిన కాంగ్రెస్... ఉత్తమ్ కు స్థానం
- ఎన్డీయే సర్కారుపై కాంగ్రెస్ యుద్ధభేరి
- పోరాటాల కమిటీకి రూపకల్పన
- దిగ్విజయ్ నేతృత్వంలో కమిటీ
- ప్రియాంక తదితరులకు స్థానం
మనీశ్ ఛత్రాత్, బీకే హరిప్రసాద్, రిపున్ బోరా, జుబేర్ ఖాన్, డాక్టర్ రాగిణి నాయక్, ఉదిత్ రాజ్ ఈ కమిటీలో ఇతర సభ్యులు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా ఈ కమిటీలో రాహుల్ గాంధీకి చోటు దక్కలేదు.