తెలంగాణలో కొత్తగా 322 మందికి కరోనా
- గత 24 గంటల్లో 71,402 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 76 కేసులు
- రాష్ట్రంలో ముగ్గురి మృతి
- ఇంకా 5,852 మందికి చికిత్స
అదే సమయంలో 331 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,58,376 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,48,648 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 5,852 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,876కి పెరిగింది.
