ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'ప్రేమ్ కుమార్' నుంచి గ్లింప్స్ రిలీజ్!
    01 Wed 10:26

    'ప్రేమ్ కుమార్' నుంచి గ్లింప్స్ రిలీజ్!

    • 'ప్రేమ్ కుమార్'గా సంతోష్ శోభన్ 
    • అభిషేక్ మహర్షి దర్శకత్వం
    • కథానాయికగా రాశి సింగ్
    • పెళ్లి చుట్టూ తిరిగే కథ 
  • అయోధ్యలో దారుణం.. పార్కులో ప్రేమజంటపై కాషాయ వస్త్రధారుల దాడి.. వీడియో వైరల్!
    02 Sat 12:28

    అయోధ్యలో దారుణం.. పార్కులో ప్రేమజంటపై కాషాయ వస్త్రధారుల దాడి.. వీడియో వైరల్!

    • ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు..  ఇద్దరు అనుమానితుల అరెస్ట్
    • జంట అసభ్యంగా ప్రవర్తించడం వల్లే దాడి చేశామని నిందితుల వాదన
    • దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన అయోధ్యలోని మత పెద్దలు
  • జేడీ చక్రవర్తితో గొడవపై రంభ ఆసక్తికర వ్యాఖ్యలు!
    03 Sat 12:20

    జేడీ చక్రవర్తితో గొడవపై రంభ ఆసక్తికర వ్యాఖ్యలు!

    • జేడీ చక్రవర్తి తనకు మంచి స్నేహితుడని చెప్పిన రంభ
    • ఆయన తన పెళ్లికి రాకపోవడం తనను ఎంతో బాధించిందని వెల్లడి
    • ఆయన కనిపించనప్పుడు గట్టిగా తిట్టేశానన్న రంభ
  • లండన్‌లో భారత ప్రధాన న్యాయమూర్తి సభలో ‘కాక్రోచ్‌’ వ్యాఖ్యల కలకలం!
    04 Sat 12:11

    లండన్‌లో భారత ప్రధాన న్యాయమూర్తి సభలో ‘కాక్రోచ్‌’ వ్యాఖ్యల కలకలం!

    • ప్రసంగానికి అంతరాయం కలిగించిన నిరసనకారులు
    • ‘కాక్రోచ్‌’ వ్యాఖ్యలపై నిలదీసినట్లు వీడియోలు వైరల్
    • నిర్వాహకుల జోక్యంతో నిలిచిపోయిన ప్రశ్నల పర్వం
    • సభ్యత లేని ప్రవర్తనంటూ భారత హైకమిషన్ ఖండన
    • ఏఐ సాంకేతికతపై సీజేఐ కీలక ప్రసంగం
  • లివర్ ఆరోగ్యం కోసం బ్లాక్ కాఫీ... ఎలా, ఎంత తాగితే మేలు?
    05 Sat 11:46

    లివర్ ఆరోగ్యం కోసం బ్లాక్ కాఫీ... ఎలా, ఎంత తాగితే మేలు?

    • లివర్‌లో కొవ్వు పేరుకుపోవడాన్ని, వాపును అడ్డుకునే కాఫీలోని గుణాలు 
    • అయితే, ఇది ఒక్కటే ఫ్యాటీ లివర్‌కు పూర్తి చికిత్స కాదని నిపుణుల హెచ్చరిక
    • ఆరోగ్యకరమైన జీవనశైలికి ఇది ఒక సహాయకారి మాత్రమే
    • పాలు, పంచదార లేకుండా రోజుకు 2-3 కప్పులు తాగడం సురక్షితం
  • మంటల కంటే పొగే ప్రమాదకరం.. ఎందుకో వివరిస్తున్న నిపుణులు!
    06 Sat 11:40

    మంటల కంటే పొగే ప్రమాదకరం.. ఎందుకో వివరిస్తున్న నిపుణులు!

    • ఆక్సిజన్ తగ్గి క్షణాల్లో స్పృహ కోల్పోయే ప్రమాదం
    • విషవాయువులతో నిలువునా ఊపిరాడకుండా చేసే సైనైడ్
    • అత్యంత వేడి గాలితో ఊపిరితిత్తులు దెబ్బతినే అవకాశం
    • పొగ ఎక్కువగా ఉంటే నేలపై వంగి నడవాలి
    • ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని నిపుణుల హెచ్చరిక
  • మూడు గుడ్లకు రూ. 500.. ఫైవ్‌స్టార్ హోటల్‌లో బిల్లు మోత!
    07 Sat 11:38

    మూడు గుడ్లకు రూ. 500.. ఫైవ్‌స్టార్ హోటల్‌లో బిల్లు మోత!

    • ముంబై ఫైవ్‌స్టార్ హోటల్‌లో గెస్ట్‌కు చేదు అనుభవం
    • ఒక పరాఠా, మూడు గుడ్లకు రూ. 2300 బిల్లు
    • కేవలం మూడు ఉడికించిన గుడ్లకే రూ. 500 వసూలు
    • ఇది అన్యాయం  అంటూ గెస్ట్ పోస్ట్ చేసిన వీడియో వైరల్
    • హోటల్ ధరలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
  • గుడ్డిగా ఫాలో అవ్వాలా? మేము గొర్రెలం కాదు: నాగబాబుకు ప్రకాశ్ రాజ్ కౌంటర్
    08 Sat 11:31

    గుడ్డిగా ఫాలో అవ్వాలా? మేము గొర్రెలం కాదు: నాగబాబుకు ప్రకాశ్ రాజ్ కౌంటర్

    • నాయకుడి మాటే శాసనం అన్న నాగబాబు
    • ఎలాంటి ప్రశ్నలు అడగకండి అని ట్వీట్
    • నాయకుడు ఎవరైనా సరే ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనన్న ప్రకాశ్ రాజ్
  • ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్‌ పార్టీ వ్యవస్థాపకుడు.. నిరసనలకు పోలీసుల అనుమతి
    09 Sat 11:27

    ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్‌ పార్టీ వ్యవస్థాపకుడు.. నిరసనలకు పోలీసుల అనుమతి

    • జంతర్ మంతర్‌లో నిరసనకు పోలీసుల అనుమతి
    • ఢిల్లీ చేరుకున్న పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే
    • మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్
    • కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన ఢిల్లీ పోలీస్‌
  • ఎట్టకేలకు లొంగిపోయిన మాజీ సీఐ చిన్నా మల్లయ్య
    10 Sat 11:23

    ఎట్టకేలకు లొంగిపోయిన మాజీ సీఐ చిన్నా మల్లయ్య

    • వినుకొండ పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ సీఐ మల్లయ్య
    • లైంగిక దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అధికారి
    • సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణ
    • కొన్ని రోజుల క్రితమే సర్వీసు నుంచి శాశ్వత తొలగింపు
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV