Tue 14:58 పలు జిల్లాల్లో కరోనా కేసుల పెరుగుదలపై ఆరా తీసిన ఏపీ హైకోర్టు ఏపీలో కరోనా పరిస్థితులపై వ్యాజ్యం విచారణ చేపట్టిన హైకోర్టు అఫిడవిట్లు దాఖలు చేసిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అధికారులకు దిశానిర్దేశం చేసిన ధర్మాసనం Read full story
Fri 14:32 లోక్ సభ సీట్లపై నారా లోకేష్ వర్సెస్ షర్మిల నియోజకవర్గాల పునర్విభజనపై లోకేష్ గందరగోళం సృష్టిస్తున్నారని షర్మిల విమర్శ జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించవద్దని కాంగ్రెస్ వాదన సీట్లు పెంచడం కాదు, పార్లమెంటులో సాపేక్ష ప్రాతినిధ్యమే కీలకమని స్పష్టీకరణ దక్షిణాది ప్రయోజనాలపై బీజేపీ స్పష్టమైన రాజ్యాంగ హామీ ఇవ్వలేదని ఆరోపణ సమాఖ్య స్ఫూర్తిని వదిలి టీడీపీ ఇప్పుడు బీజేపీని సమర్థిస్తోందని విమర్శ Read full story
Fri 14:31 ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ ప్రోమో.. స్టెప్పులతో కిక్కెక్కించిన చరణ్, శృతి రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి 'హెల్లల్లల్లో' స్పెషల్ సాంగ్ ప్రోమో విడుదల రామ్ చరణ్, శృతి హాసన్ స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా భోపాల్‌లో భారీ సంగీత వేడుక.. రేపు పూర్తి పాట రిలీజ్ ఏఆర్ రెహమాన్ సంగీతం.. పాటలో మరో కథానాయిక ఉన్నట్లు ప్రచారం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల Read full story
Fri 14:12 ప్రభుత్వ ఖజానాకు ఆర్బీఐ బూస్ట్.. రూ.3 లక్షల కోట్లకు పైగా మిగులు నిధులు? కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ బదిలీపై నేడు ఆర్బీఐ బోర్డు సమావేశం గతేడాది రికార్డును మించి రూ.3 లక్షల కోట్ల వరకు మిగులు నిధుల అంచనా ప్రభుత్వ ఆర్థిక లోటును అదుపులో ఉంచేందుకు ఈ మొత్తం కీలకం గతేడాది ఫారెక్స్ నిల్వలపై వచ్చిన ఆదాయంతో రికార్డు డివిడెండ్ అందిన వైనం Read full story
Fri 14:10 భారత్ నుంచి పాకిస్థాన్‌కు పాకిన ‘బొద్దింక’! పాక్‌లో కాక్రోచ్ అవామీ పార్టీల ఆవిర్భావం ఇన్‌స్టాగ్రామ్‌లో వేగంగా పెరుగుతున్న ఫాలోవర్లు నిరుద్యోగ యువత గొంతుకగా మారిన బొద్దింక విద్య, ఉపాధి సమస్యలపై డిజిటల్ పోరాటం భారత్ స్ఫూర్తితోనే పుట్టాయని పాక్ గ్రూపుల వెల్లడి Read full story
Fri 14:08 సెక్రటేరియట్ వద్ద ధర్నా.. కవితను అదుపులోకి తీసుకున్న పోలీసులు రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కవిత డిమాండ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించిన పోలీసులు Read full story
Fri 13:44 ప్రొఫెసర్ నాగేశ్వర్ రావును అరెస్ట్ చేస్తే.. సీఎం అభ్యర్థిగా బయటకు వస్తాడు: సీపీఐ నారాయణ ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుపై కేసులు పెట్టాలని జనసేన నేతలు నిర్ణయించినట్టు తెలుస్తోందన్న నారాయణ ఇది బ్లాక్‌మెయిల్ రాజకీయమని వ్యాఖ్య ఇక్కడ కూడా కాక్రోచ్ ఉద్యమం పెరుగుతుందన్న నారాయణ Read full story
Fri 13:44 కంగనా రనౌత్‌కు రహస్యంగా పెళ్లయిందా?.. వైరల్ అయిన మంగళసూత్రం వీడియో.. అసలు కథ ఇదే! మెడలో మంగళసూత్రంతో కనిపించి పెళ్లి రూమర్లను రేపిన కంగనా రనౌత్ నటి రహస్యంగా వివాహం చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అది నిజ జీవిత వివాహం కాదని, సినిమా షూటింగ్‌లో భాగమని వెల్లడి ప్రముఖ చిత్రం 'క్వీన్' సీక్వెల్ 'క్వీన్ 2' కోసం కంగనా కొత్త లుక్ సీక్వెల్ పనులు జరుగుతున్నాయని దర్శకుడు వికాస్ బహల్ ధృవీకరణ Read full story
Fri 13:37 ఘోరం.. నలుగురు మహిళలను వేటాడి చంపిన పులి! మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లా అడవుల్లో ఉదంతం బీడీ ఆకులు ఏరుకుంటుండగా పులి దాడి తప్పించుకునే ఛాన్స్ ఇవ్వకుండా మాటువేసి వేట ఘటనా స్థలంలోనే నలుగురి ప్రాణాలు విడిచిన వైనం రంగంలోకి దిగిన ఫారెస్ట్ రేంజ్ అధికారులు Read full story
Fri 13:26 'బాహుబలి' బడ్జెట్ గురించి తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు 'బాహుబలి' కోసం తీసుకున్న ప్రతి నిర్ణయం అద్భుతమన్న తమన్నా ప్రాంతీయ భాషకు చెందిన సినిమాను రూ. 200 కోట్లతో తీయడం సాధారణ విషయం కాదని వ్యాఖ్య ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రాజమౌళి చిత్రాన్ని నిర్మించారన్న తమన్నా Read full story