Sat 15:51 డిసెంబరు నాటికి దేశంలో డిజిటల్ కరెన్సీ... ఆర్బీఐ సన్నాహాలు ఈ-కరెన్సీపై వివరణ ఇచ్చిన ఆర్బీఐ గవర్నర్ మొదట పైలెట్ ప్రాజెక్టుగా తీసుకువస్తామని వెల్లడి సాంకేతిక అంశాలపై అధ్యయనం భద్రతపై ప్రధానంగా దృష్టి సారించిన ఆర్బీఐ Read full story
Sun 08:05 కుక్కల బారి నుంచి జింకను రక్షించి.. ఆపై దానిని వండి తినేసిన గ్రామస్థులు ఛత్తీస్‌గఢ్‌లో మచ్చల జింకను చంపిన గ్రామస్థులు కుక్కల దాడి నుంచి కాపాడి, ఆ తర్వాత వండుకు తిన్న వైనం ఐదు ఇళ్లపై అటవీశాఖ అధికారుల దాడులు జింక మాంసం స్వాధీనం, ఐదుగురి అరెస్ట్ వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు Read full story
Sun 07:54 కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డితో టీడీపీ ఎంపీల భేటీపై వైసీపీ విమర్శలు చంద్రబాబు ద్వంద్వ వైఖరి అంటూ వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి విమర్శలు బీజేపీతో పొత్తులో ఉంటూ కాంగ్రెస్‌తో దోస్తీ చేస్తున్నారని ఆరోపణ తెలంగాణ సీఎం రేవంత్‌తో టీడీపీ ఎంపీలు ఎందుకు కలిశారన్న అప్పిరెడ్డి టీడీపీ, కాంగ్రెస్ మధ్య లోపాయికారీ ఒప్పందాలు బయటపెట్టాలని డిమాండ్ Read full story
Sun 07:40 ఢిల్లీలో కేంద్రమంత్రి విందుకు సీఎం రేవంత్ హాజరు కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ ఇచ్చిన అల్పాహార విందుకు సీఎం రేవంత్ హాజరు ఈ భేటీలో పాల్గొన్న కేంద్రమంత్రులు కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రమంత్రులకు రేవంత్ వినతి ఈ భేటీపై రాజకీయంగా చర్చ.. బీఆర్ఎస్ విమర్శలు Read full story
Sun 07:39 అశ్వగంధ ఆకులపై కేంద్రం నిషేధం.. కారణం ఇదే! ఆహార ఉత్పత్తుల్లో అశ్వగంధ ఆకుల వాడకంపై కేంద్రం నిషేధం కేవలం వేర్లు, వాటి సారాన్ని మాత్రమే వాడాలని ఆదేశం ఆకుల వాడకంతో కాలేయానికి హాని కలుగుతుందని హెచ్చరిక లాభాల కోసం వేర్లకు బదులుగా ఆకులను కలుపుతున్న కంపెనీలు ఆకులతో ఉన్న ఉత్పత్తులను వెనక్కి తీసుకోవాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశం Read full story
Sun 07:18 ఏఐజీ చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డికి అరుదైన అంతర్జాతీయ గౌరవం ప్రతిష్ఠాత్మక అమెరికన్ ఫెలోషిప్‌కు ఎంపికైన నాగేశ్వర్‌రెడ్డి ప్రపంచంలోని టాప్-2 శాతం నిపుణుల్లో స్థానం స్వదేశీ ఆవిష్కరణలు జరగాలన్న గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ Read full story
Sun 07:01 తెలంగాణలో 9 మంది ఐపీఎస్‌లకు స్థానచలనం అదనపు ఎస్పీ స్థాయిలో జరిగిన కీలక మార్పులు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం వివిధ జిల్లాలకు కొత్త అధికారులను నియమిస్తూ ఆదేశాలు Read full story
Sun 06:52 'క్యూట్' మెసేజ్ రచ్చ.. నటి తాన్యాపై క్రికెటర్ చాహల్ పరువు నష్టం దావా! నటి తాన్యా చటర్జీకి క్రికెటర్ చాహల్ లీగల్ నోటీసులు ఇన్‌స్టాగ్రామ్‌లో 'క్యూట్' అని మెసేజ్ చేశారని తాన్యా వ్యాఖ్య వీడియో వైరల్ కావడంతో వివాదం ముదిరి లీగల్ టర్న్ Read full story
Sun 06:37 కోర్టు దిక్కరణ కేసులో ఆర్డీవోకు జైలు శిక్ష రాజేంద్రనగర్ ఆర్డీవో కొప్పుల వెంకటరెడ్డికి నెల రోజుల జైలు శిక్ష, 2వేల జరిమానా విధించిన న్యాయస్థానం భూవివాదంలో కోర్టు ఉత్తర్వులు పాటించకపోవడమే కారణం అప్పీలు కోసం తీర్పు అమలును రెండు వారాలు నిలిపివేత Read full story
Sun 06:26 హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఎంఎంటీఎస్‌లో అందరికీ ఉచిత ప్రయాణం! జూన్ 2 నుంచి పథకం అమలుకు ప్రభుత్వ సన్నాహాలు ఏటా రూ.10 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైన రాష్ట్ర సర్కార్ తొలుత ఏడాది పాటు ప్రయోగాత్మకంగా అమలు Read full story