ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • హెడింగ్లే టెస్టులో రోహిత్, పుజారా అర్ధసెంచరీలు
    01 Fri 21:45

    హెడింగ్లే టెస్టులో రోహిత్, పుజారా అర్ధసెంచరీలు

    • రెండో ఇన్నింగ్స్ లో కుదురుగా ఆడుతున్న భారత్ 
    • 60 ఓవర్ల అనంతరం 2 వికెట్లకు 162 రన్స్
    • ఇంకా 192 రన్స్ వెనుకబడి ఉన్న వైనం
    • తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 432 ఆలౌట్
    • ఆతిథ్య జట్టుకు 354 పరుగుల ఆధిక్యం
  • 'నా జీవిత భాగస్వామిగా దొరకడం నా అదృష్టం'.. అర్ధాంగి భువ‌నేశ్వ‌రికి సీఎం చంద్ర‌బాబు భావోద్వేగ బర్త్‌డే విషెస్
    02 Sat 12:44

    'నా జీవిత భాగస్వామిగా దొరకడం నా అదృష్టం'.. అర్ధాంగి భువ‌నేశ్వ‌రికి సీఎం చంద్ర‌బాబు భావోద్వేగ బర్త్‌డే విషెస్

    • భార్య, తల్లి, వ్యాపారవేత్తగా ఆమె మా జీవితాల్లో వెలుగు నింపార‌ని కొనియాడిన సీఎం
    • భువ‌నేశ్వ‌రి దయ, కరుణ ఎందరికో ఆదర్శమని ప్ర‌శంస‌
    • నీలాంటి వ్యక్తి జీవిత భాగస్వామిగా లభించడం నా అదృష్టమంటూ పోస్ట్
  • యోగా ఒక మతానికి పరిమితం కాదు.. అలా చూడటం మూర్ఖత్వం: వెంకయ్య నాయుడు
    03 Sat 12:43

    యోగా ఒక మతానికి పరిమితం కాదు.. అలా చూడటం మూర్ఖత్వం: వెంకయ్య నాయుడు

    • సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా యోగా ఉత్సవాలు
    • ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప కానుక యోగా అన్న వెంకయ్య నాయుడు
    • మనిషిని సమగ్ర మనిషిగా మార్చే అద్భుత సాధనం యోగా అని వ్యాఖ్య
  • 'మా ఇంటి బంగారం'కు మంచి ఓపెనింగ్స్.. మహిళా ప్రేక్షకులకు సమంత థ్యాంక్స్
    04 Sat 12:41

    'మా ఇంటి బంగారం'కు మంచి ఓపెనింగ్స్.. మహిళా ప్రేక్షకులకు సమంత థ్యాంక్స్

    • 'మా ఇంటి బంగారం'కు తొలిరోజు భారీ వసూళ్లు
    • ప్రపంచవ్యాప్తంగా రూ. 13.15 కోట్లు గ్రాస్ సాధించిన సినిమా
    • సినిమా విజయంలో మహిళలదే కీలక పాత్రన్న సమంత
    • ఈ చిత్రంలోని స్వర్ణ పాత్ర నా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంద‌ని వెల్ల‌డి
  • ఎగిరే రాజమహల్‌లా 400 మిలియన్ డాలర్ల విమానం.. ట్రంప్‌కు ఖతార్ బహుమతి
    05 Sat 12:39

    ఎగిరే రాజమహల్‌లా 400 మిలియన్ డాలర్ల విమానం.. ట్రంప్‌కు ఖతార్ బహుమతి

    • ఖతార్ బహుమతిగా ఇచ్చిన జెట్
    • విలువ 400 మిలియన్ డాలర్లు
    • విలాసవంతమైన సౌకర్యాలు
    • భద్రత విషయంలో రాజీ లేదు 
    • స్టార్‌లింక్ కమ్యూనికేషన్ సదుపాయం
  • రూ. 4000 కోట్ల ‘రామాయణ’.. తన పాత్రపై సన్నీ డియోల్ ఆసక్తికర వ్యాఖ్యలు
    06 Sat 12:36

    రూ. 4000 కోట్ల ‘రామాయణ’.. తన పాత్రపై సన్నీ డియోల్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'రామాయణ' చిత్రం
    • హనుమంతుడి పాత్రను పోషిస్తున్న సన్నీ డియోల్
    • తనకు ఎంతో గర్వంగా ఉందన్న సన్నీ
  • ఐపీఎల్‌ను తేలిగ్గా తీసుకుంటున్నారు.. వెంట‌నే వారి కాంట్రాక్టులు క‌ట్ చేయండి.. అప్పుడే దారికి వ‌స్తారు: గ‌వాస్క‌ర్‌
    07 Sat 12:32

    ఐపీఎల్‌ను తేలిగ్గా తీసుకుంటున్నారు.. వెంట‌నే వారి కాంట్రాక్టులు క‌ట్ చేయండి.. అప్పుడే దారికి వ‌స్తారు: గ‌వాస్క‌ర్‌

    • ఐపీఎల్ మధ్యలో వెళ్లిపోయే విదేశీ ఆటగాళ్లపై కఠినంగా ఉండాలన్న గవాస్కర్
    • గాయాల పేరుతో తప్పించుకుని ఇతర టోర్నీల్లో ఆడేవారిని నిషేధించాలని సూచన
    • ఆటగాళ్ల ఫీజుతో పాటు విదేశీ బోర్డులకు ఇచ్చే కమీషన్‌లోనూ కోత పెట్టాలని డిమాండ్
    • కొందరు ఆటగాళ్లు, బోర్డులు ఐపీఎల్‌ను తేలిగ్గా తీసుకుంటున్నాయని విమర్శ
    • ఫ్రాంచైజీల నిస్సహాయతను బలహీనతగా చూడొద్దని హెచ్చరిక
  • నీట్ రీ-ఎగ్జామ్‌లో ఎన్టీఏ మరో నిర్వాకం.. నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబిలో సెంటర్!
    08 Sat 11:47

    నీట్ రీ-ఎగ్జామ్‌లో ఎన్టీఏ మరో నిర్వాకం.. నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబిలో సెంటర్!

    • స్థానిక కేంద్రాలు ఎంచుకున్నప్పటికీ విదేశాల్లో సెంటర్ ఇవ్వడంతో విద్యార్థి కుటుంబం షాక్
    • విద్యార్థికి పాస్‌పోర్ట్ కూడా లేకపోవడంతో తీవ్ర ఆందోళన
    • కాంగ్రెస్ నేత జోక్యంతో సాంకేతిక లోపమని అంగీకరించిన ఎన్టీఏ
    • కొత్త అడ్మిట్ కార్డ్ జారీ చేస్తామని.. నాగ్‌పూర్‌లోనే కేంద్రం ఇస్తామని హామీ
  • వైభవ్‌ సూర్యవంశీపై ప్రతీకారం తీర్చుకుంటారా?.. శ్రీలంక కెప్టెన్‌ సమాధానం ఇదే..!
    09 Sat 11:44

    వైభవ్‌ సూర్యవంశీపై ప్రతీకారం తీర్చుకుంటారా?.. శ్రీలంక కెప్టెన్‌ సమాధానం ఇదే..!

    • ఫైనల్‌కు ముందు శ్రీలంక కెప్టెన్‌ స్పందన
    • వైభవ్‌ను టార్గెట్‌ చేయమని స్పష్టీకరణ
    • గత మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌ వివాదం
    • విషెన్‌ హలంబాగేతో వాగ్వాదం
    • సంఘటన సహజమేనన్న సహన్‌ అరచ్చిగే
  • విశాఖ పర్యటనకు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
    10 Sat 11:42

    విశాఖ పర్యటనకు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

    • జూన్ 30న విశాఖకు వస్తున్న రాష్ట్రపతి
    • కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి
    • కార్యక్రమంలో పాల్గొననున్న గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV