Fri 12:41 వెలిగొండ ప్రాజెక్టుకు నిధుల అంశంపై కేంద్రానికి తెలంగాణ లేఖ ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ అభ్యంతరాలు కేంద్రానికి లేఖ రాసిన తెలంగాణ ఈఎన్సీ వెలిగొండకు నిధులు ఎలా విడుదల చేస్తారన్న ఈఎన్సీ అనుమతుల్లేని ప్రాజెక్టు అని వ్యాఖ్య Read full story
Thu 18:36 సరికొత్త చరిత్ర... రాయదుర్గంలో ఎకరా రూ.237 కోట్లు! టీజీఐఐసీ వేలంలో రికార్డు ధర పలికిన ధర పాన్ మక్తాలోని సర్వే నెంబర్‌లోని 6 ఎకరాల 29 గుంటలకు వేలం వేలంలో భూమిని దక్కించుకున్న గౌర వెంచర్స్ Read full story
Thu 18:13 అన్న క్యాంటీన్లను ఎత్తివేయొద్దని అసెంబ్లీ సాక్షిగా చెప్పినా జగన్ వినలేదు: అచ్చెన్నాయుడు జగన్ హయాంలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్న అచ్చెన్న చేసిన అభివృద్ధిని చెప్పుకోకపోవడం వల్లే 2019లో టీడీపీకి నష్టం జరిగిందని వ్యాఖ్య వైసీపీ మరోసారి అధికారంలోకి రాకుండా పాతిపెడదామన్న అచ్చెన్న Read full story
Thu 18:11 కాజీపేటలో రైళ్ల తయారీ యూనిట్ పూర్తి కావొచ్చింది: అశ్వినీ వైష్ణవ్ త్వరలో కాజీపేటలో ఇంటర్ సిటీ రైళ్ల తయారీ ప్రారంభమవుతుందని వెల్లడి రానున్న ఐదేళ్లలో 200 ఇంటర్ సిటీ రైళ్లను తయారు చేస్తుందన్న మంత్రి ఇక్కడ తయారయ్యే రైళ్లను స్వల్ప దూర ప్రయాణాల కోసం వినియోగిస్తామన్న మంత్రి Read full story
Thu 17:52 థైరాయిడ్ సమస్యలా? మీ డైట్‌లో ఈ ఫుడ్స్ తప్పనిసరి! శరీర జీవక్రియల్లో థైరాయిడ్ గ్రంథి పాత్ర కీలకం థైరాయిడ్ ఆరోగ్యానికి కొన్ని పోషకాలు అత్యంత అవసరం పాలు, గుడ్లు, చేపలు హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడతాయి ఆకుకూరలు, నట్స్, గింజలు జీవక్రియలను మెరుగుపరుస్తాయి ఆహారంతో పాటు వైద్య సలహా తప్పనిసరి అని నిపుణుల సూచన Read full story
Thu 17:51 జైలు నుంచి విడుదలైన పాస్టర్ అభినయ్ దర్శన్ తాను గాయపడిన సింహాన్ని అంటూ దర్శన్ వ్యాఖ్యలు 8 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న క్రైస్తవ మత ప్రచారకుడు పోలీసులు, జైలు సిబ్బంది గౌరవంగా చూసుకున్నారని వెల్లడి Read full story
Thu 17:50 సూర్య ఈ సారి ఏం చేస్తాడో చూడాలి మరి! సూర్య హీరోగా 'విశ్వనాథ్ అండ్ సన్స్' కథానాయిక పాత్రలో మామితా బైజూ దర్శకుడిగా వెంకీ అట్లూరి ప్రయోగం ఆగస్టు 14వ తేదీన విడుదల Read full story
Thu 17:48 మమతా బెనర్జీకి మరో భారీ షాక్.. అధికార ప్రతినిధి శంతను సేన్ రాజీనామా కకోలి దస్తీదార్ రాజీనామా చేసిన మరుసటి రోజే షాకిచ్చిన శంతను ఆర్జీకర్ హత్యాచార కేసు, అవినీతి ఆరోపణలతో మనస్తాపం చెందినట్లు వెల్లడి అధికార ప్రతినిధిగా నా పాత్రను నిర్వర్తించే స్థితిలో లేనని వ్యాఖ్య Read full story
Thu 17:31 చంద్రబాబు బూట్లు ఎప్పుడు తుడుస్తావ్?: కొడాలి నానికి వెనిగండ్ల రాము ప్రశ్న 53 వేల ఓట్లతో ఓడిపోయినా నానికి బుద్ధి రాలేదన్న వెనిగండ్ల రాము గుడివాడ ప్రజలు నానిని ఎప్పుడో మర్చిపోయారని ఎద్దేవా సిగ్గు, శరం లేకుండా విమర్శలు చేస్తున్నాడని మండిపాటు Read full story
Thu 17:26 ఆధునికత, ఆధ్యాత్మికత కలయికే లక్ష్యం: మహానాడులో మంత్రి ఆనం మహానాడులో 'ఆనంద ఆంధ్రప్రదేశ్'పై ప్రత్యేక తీర్మానం ఆధునికత, ఆధ్యాత్మికత కలయికే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి ఆనం అభివృద్ధి అంటే ధర్మంతో కూడిన సమృద్ధి అని వ్యాఖ్య సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఏఐ, డిజిటల్ గవర్నెన్స్‌తో భవిష్యత్ నిర్మాణం అని స్పష్టీకరణ Read full story