తెలంగాణ పోలీసు శాఖలో కీలక మార్పు.. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా అనిల్ కుమార్
- ప్రభుత్వం నిన్న ఆకస్మిక ఉత్తర్వులు
- ఎస్ఐబీ చీఫ్‌గానే పరిమితం కానున్న ప్రభాకర్‌రావు
- ఇప్పటి వరకు రెండు విభాగాలకు పనిచేసిన ప్రభాకర్‌రావు
అయితే, ఆయన పదవీ కాలాన్ని ప్రభుత్వం మూడేళ్లు పొడిగించి ఓఎస్డీగా నియమించింది. ఆ తర్వాత కొన్ని రోజులకే నిఘా విభాగం చీఫ్ నవీన్‌చంద్ పదవీ విరమణ చేయడంతో ప్రభాకర్‌రావుకు ఇంటెలిజెన్స్ విభాగం అదనపు బాధ్యతలు అప్పగించింది. దీంతో ఏడాదిపాటు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్‌గాను, ఎస్ఐబీ చీఫ్‌గానూ కొనసాగారు. అయితే, ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా అనిల్‌కుమార్‌ను నియమించడంతో ప్రభాకర్‌రావు ఎస్ఐబీ ఓఎస్డీగా మాత్రమే కొనసాగుతారు.