వివేకానందరెడ్డి హత్యకేసు.. మరో ముగ్గురి విచారణ
- కొనసాగుతున్న సీబీఐ విచారణ
- మునిసిపల్ సిబ్బంది, ప్రైవేటు పాఠశాల ఉద్యోగిని విచారించిన అధికారులు
- హత్య సమాచారాన్ని ఇస్తే రూ. 5 లక్షలు ఇస్తామని ఇటీవల పత్రికా ప్రకటన
కాగా, సీబీఐ రెండు రోజల క్రితం ఓ పత్రికా ప్రకటన ఇస్తూ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన పక్కా సమాచారాన్ని అందించిన వారికి 5 లక్షల రూపాయల నజరానా ఇస్తామని ప్రకటించడం సంచలనమైంది.