01 Sun 21:52 నకిలీ బిట్ కాయిన్ యాప్ లను ప్లేస్టోర్ నుంచి తొలగించిన గూగుల్ ప్లేస్టోర్ లో నకిలీ బిట్ కాయిన్ యాప్ లు గుర్తించిన ట్రెండ్ మైక్రో గూగుల్ కు నివేదిక వెంటనే స్పందించి చర్యలు తీసుకున్న గూగుల్
02 Sun 06:27 హైదరాబాద్‌లో థమన్ 'ఓజీ' షోకు వరుణుడి దెబ్బ.. చివరి నిమిషంలో రద్దు భారీ వర్షాలు, ఈదురుగాలులే కారణంగా రద్దు నిర్ణయం రెండోసారి వాయిదా పడటంతో అభిమానుల్లో తీవ్ర నిరాశ హృదయం ముక్కలైందంటూ తమన్ ఎమోషనల్ పోస్ట్ త్వరలోనే కొత్త తేదీ ప్రకటిస్తామన్న నిర్వాహకులు
03 Sun 06:13 శ్రీశైలం కాటేజీల వివాదం: వైసీపీ ఎమ్మెల్యేకు దేవస్థానం ఫైనల్ వార్నింగ్ కాటేజీలు ఖాళీ చేయాలని వైసీపీ ఎమ్మెల్యే బుచ్చెపల్లికి తుది నోటీసు దాదాపు మూడేళ్లుగా కాటేజీలను తన ఆధీనంలో ఉంచుకున్న ఎమ్మెల్యే దీనివల్ల దేవస్థానానికి ఆదాయ నష్టం జరుగుతోందని అధికారుల ఆరోపణ జూన్ 18లోగా ఖాళీ చేయకుంటే స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిక ఎమ్మెల్యేతో పాటు మరో ఆరు ఆస్తుల విషయంలోనూ నోటీసులు జారీ
04 Sat 22:34 తుని బాలిక అదృశ్యం ఘటనపై పవన్ కల్యాణ్ ఆరా... ఆధారం అనుకున్న పెంపుడు కుక్క మృతి వారం రోజులు గడిచినా ఆచూకీ లభించకపోవడంతో తీవ్రత పెంచాలని ఆదేశం గాలింపు చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాల సేవలు వినియోగించుకోవాలని సూచన ఇప్పటికే 400 మంది సిబ్బందితో గాలిస్తున్నట్టు పవన్‌కు వివరించిన ఎస్పీ అటవీ నిపుణుల సాయంతో పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా జల్లెడ పట్టాలని సలహా
05 Sat 22:32 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిన అంగన్వాడీలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్! వారి స్థానంలో కొత్త నియామకాలు జరగకపోతే తిరిగి విధుల్లోకి అవకాశం అంగన్వాడీల సంక్షేమమే తమ ప్రాధాన్యత అని మంత్రి సీతక్క వెల్లడి వేలాది మంది కార్యకర్తలు, సహాయకులకు లభించిన భరోసా
06 Sat 22:20 గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్, రాహుల్ మెరుపులు... ఆఫ్ఘనిస్థాన్‌పై టీమిండియా గెలుపు తొలి వన్డేలో ఆఫ్ఘనిస్థాన్‌పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం వర్షం కారణంగా మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదింపు కేవలం 51 బంతుల్లో సెంచరీ చేసిన ఆఫ్ఘన్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ అజేయంగా 84 పరుగులు చేసిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే చెరో 3 వికెట్లతో ఆఫ్ఘన్‌ను కట్టడి
07 Sat 22:09 బ్రెయిన్ ఫాగ్... అందరినీ వేధిస్తున్న కొత్త సమస్య! అన్ని వయసుల వారిలో పెరుగుతున్న బ్రెయిన్ ఫాగ్ సమస్యలు మానసిక అలసట, మతిమరుపు, ఏకాగ్రత లోపించడం ప్రధాన లక్షణాలు తీవ్ర ఒత్తిడి, నిద్రలేమి, డిజిటల్ వినియోగమే కారణాలంటున్న నిపుణులు జీవనశైలిలో మార్పులతో దీనిని అధిగమించవచ్చని సూచన కరోనా వంటి ఇన్ఫెక్షన్ల తర్వాత కూడా ఈ లక్షణాలు కనిపిస్తున్న వైనం
08 Sat 22:08 అఖిలేష్ యాదవ్ కుమార్తెపై ట్రోలింగ్.. తీవ్రంగా స్పందించిన సీఎం యోగి అఖిలేష్ యాదవ్ కుమార్తెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ తీవ్రంగా ఖండించిన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్రోలర్స్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులకు ఆదేశం రామమందిర విరాళాలపై అఖిలేష్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ పరిణామం
09 Sat 21:48 ఇప్పుడు బాత్రూమ్ డిజైన్లు కూడా మారిపోతున్నాయి! బాత్రూమ్ రినోవేషన్లలో ట్రెండ్స్ కన్నా నాణ్యతకే ప్రాధాన్యం సహజమైన మెటీరియల్స్, లైటింగ్‌తో డిజైన్లకు శాశ్వత ఆకర్షణ ఇంటి నిర్మాణంలో బాత్రూమ్‌లను చిన్నచూపు చూడొద్దంటున్న డిజైనర్లు భారతీయ డిజైనర్లు రూపొందించిన కొన్ని ప్రత్యేక బాత్రూమ్‌ల వివరాలు
10 Sat 21:47 జీ7 వేదికగా మోదీ, ట్రంప్ భేటీ.. ఈ నెల 17న కీలక చర్చలు జీ7 సదస్సులో భాగంగా ప్రధాని మోదీ, ట్రంప్ భేటీ జూన్ 17న ఫ్రాన్స్‌లో ఇరువురు నేతల సమావేశం ద్వైపాక్షిక వాణిజ్యం, ప్రాంతీయ భద్రతపై చర్చల అంచనా భారత నావికుల మృతి సహా పలు ఉద్రిక్తతల నడుమ ఈ భేటీ