గంగూలీతో భేటీ అయిన విరాట్ కోహ్లీ
- సమావేశంలో పాల్గొన్న బీసీసీఐ సెక్రటరీ జై షా
- టీ20 ప్రపంచకప్ పై చర్చ
- గెలవాల్సిన వ్యూహాలపై సవివరంగా చర్చ
దీంతో రాబోయే టోర్నీలలో కచ్చితంగా గెలవాలనే లక్ష్యంతో, గెలవాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించినట్టు సమాచారం. టీ20 ప్రపంచకప్ జట్టు కూర్పుపై చర్చించినట్టు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్ వేదికను కరోనా కారణంగా యూఏఈకి మార్చిన విషయం విదితమే.