ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అదృష్టమంటే ఇదే.. ఆన్‌లైన్‌లో కొన్న ఫ్రిడ్జ్‌లో దొరికిన రూ.96 లక్షలు!
    Mon 22:15

    అదృష్టమంటే ఇదే.. ఆన్‌లైన్‌లో కొన్న ఫ్రిడ్జ్‌లో దొరికిన రూ.96 లక్షలు!

    • శుభ్రం చేస్తుండగా బయటపడిన డబ్బు
    • నావి కావంటూ పోలీసులకు అప్పగించిన వ్యక్తి
    • దక్షిణ కొరియాలో ఘటన
    Read full story
  • ఎన్ని తరాలు మారినా ఆ తారక రాముని ప్రభావం చెరిగిపోదు’: ఎన్టీఆర్ జయంతి వేళ చిరు భావోద్వేగ పోస్ట్
    Thu 12:12

    ఎన్ని తరాలు మారినా ఆ తారక రాముని ప్రభావం చెరిగిపోదు’: ఎన్టీఆర్ జయంతి వేళ చిరు భావోద్వేగ పోస్ట్

    • ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా ఘన నివాళులు
    • సోషల్ మీడియాలో ఎన్టీఆర్‌ను స్మరించుకున్న చిరంజీవి
    • తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అని కొనియాడిన చిరు
    • ఆయనతో ఉన్న అరుదైన ఫొటోను పంచుకున్న మెగాస్టార్
    • ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకోవడంపై ప్రత్యేకంగా ప్రస్తావన
    Read full story
  • ఎన్టీఆర్ కలలను సాకారం చేయడానికి కట్టుబడి ఉన్నాం: మోదీ
    Thu 12:09

    ఎన్టీఆర్ కలలను సాకారం చేయడానికి కట్టుబడి ఉన్నాం: మోదీ

    • ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మోదీ నివాళి
    • అణగారిన వర్గాలకు గౌరవం తీసుకురావడమే లక్ష్యంగా పని చేశారని కితాబు 
    • ఎన్టీఆర్ జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని వ్యాఖ్య
    Read full story
  • ఇస్త్రీకి ఇంత ఖర్చా?.. బెంగళూరు రేట్లపై సోషల్ మీడియాలో చర్చ!
    Thu 11:52

    ఇస్త్రీకి ఇంత ఖర్చా?.. బెంగళూరు రేట్లపై సోషల్ మీడియాలో చర్చ!

    • బెంగళూరులో అధిక ఇస్త్రీ ధరలపై ఓ వెంచర్ క్యాపిటలిస్ట్ పోస్ట్
    • నోయిడాలో రూ.5 ఉంటే, బెంగళూరులో రూ.20 వరకు ఉండటంతో ఆశ్చర్యం
    • ధరల వ్యత్యాసంపై సోషల్ మీడియాలో మొదలైన ఆసక్తికర చర్చ
    • ఎల్పీజీ ఐరన్ బాక్సులు వాడటమే రేట్లు పెరగడానికి కారణం కావచ్చన్న అభిప్రాయాలు
    • ఇది శ్రమతో కూడిన పని, వారు ఎక్కువ వసూలు చేయట్లేదన్న కొందరు నెటిజన్లు
    Read full story
  • సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా: సిద్ధరామయ్య ప్రకటన
    Thu 11:41

    సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా: సిద్ధరామయ్య ప్రకటన

    • డీకే తదితరులతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ తర్వాత సిద్ధరామయ్య కీలక ప్రకటన
    • కేబినెట్ ను రద్దు చేయబోతున్నానన్న సిద్ధరామయ్య
    • తదుపరి ముఖ్యమంత్రిగా డీకే 
    Read full story
  • ఆ ఆరు పాత్రల్లో 'పెద్ది'లోని అప్పలసూరే బెస్ట్: జగపతి బాబు
    Thu 11:29

    ఆ ఆరు పాత్రల్లో 'పెద్ది'లోని అప్పలసూరే బెస్ట్: జగపతి బాబు

    • రామ్ చరణ్ 'పెద్ది'లోని తన పాత్రపై జగపతి బాబు వ్యాఖ్యలు
    • ఇప్పటివరకు చేసిన పాత్రల్లో అప్పలసూరి రోల్ ఉత్తమమని వెల్లడి
    • పాత్ర గెటప్ క్రెడిట్ దర్శకుడు బుచ్చి బాబుదేనన్న జగ్గూభాయ్
    • జాతీయ అవార్డు గ్రహీత రషీద్ మేకప్ గురించి ప్రస్తావన
    • జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న 'పెద్ది'
    Read full story
  • పినరయి విజయన్ నివాసంలో ఈడీ సోదాలు.. తీవ్రంగా స్పందించిన సీపీఐ రామకృష్ణ
    Thu 11:26

    పినరయి విజయన్ నివాసంలో ఈడీ సోదాలు.. తీవ్రంగా స్పందించిన సీపీఐ రామకృష్ణ

    • సోదాలు నిర్వహించిన అధికారులు ఒట్టి చేతులతోనే వెనక్కి వెళ్లిపోయారన్న రామకృష్ణ
    • విజయన్ ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకే దాడులు చేశారని ఆరోపణ
    • బీజేపీ కండువా కప్పుకునే వారిపై దాడులు ఉండవని వ్యాఖ్య
    Read full story
  • డాన్ 3: అట్లీ డైరెక్ట్ చేస్తేనే వస్తా.. షరతు పెట్టిన షారుక్!
    Thu 11:10

    డాన్ 3: అట్లీ డైరెక్ట్ చేస్తేనే వస్తా.. షరతు పెట్టిన షారుక్!

    • డాన్ 3 ప్రాజెక్ట్ నుంచి వైదొలిగిన రణ్‌వీర్ సింగ్
    • తిరిగి షారుక్‌ ఖాన్‌తో చర్చలు జరుపుతున్న చిత్రబృందం
    • హీరోయిన్‌గా కృతి సనన్ పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం
    • విలన్ పాత్ర కోసం విజయ్ దేవరకొండను సంప్రదించారనే వార్తలు
    Read full story
  • సిద్దరామయ్య కాళ్లకు నమస్కరించిన శివకుమార్.. డీకేకు సిద్దూ ఆశీస్సులు!
    Thu 11:06

    సిద్దరామయ్య కాళ్లకు నమస్కరించిన శివకుమార్.. డీకేకు సిద్దూ ఆశీస్సులు!

    • కర్ణాటక సీఎం పదవికి సిద్దరామయ్య రాజీనామా చేయనున్నట్లు ఊహాగానాలు
    • మంత్రివర్గ సహచరులకు సిద్దరామయ్య అల్పాహార విందు
    • ఈ భేటీలో సిద్దరామయ్య కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్న డీకే శివకుమార్
    • కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలతోనే నాయకత్వ మార్పు జరుగుతున్నట్లు ప్రచారం
    • రాజీనామా సమర్పణకు గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో ఏర్పడిన ప్రతిష్టంభన
    Read full story
  • నైరుతి రుతుపవనాల గురించి ఏపీకి వాతావరణ శాఖ కీలక అప్డేట్
    Thu 11:01

    నైరుతి రుతుపవనాల గురించి ఏపీకి వాతావరణ శాఖ కీలక అప్డేట్

    • వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయన్న వాతావరణ శాఖ
    • రాబోయే మూడు రోజుల పాటు వర్షాలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని వెల్లడి
    • కోస్తా ఆంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV