కాబూల్ విమానాశ్రయలో మరోసారి కాల్పుల మోత
- ఆఫ్ఘనిస్థాన్ లో సంక్షోభం
- తాలిబన్ గుప్పిట్లో ఆసియా దేశం
- రాజధాని కాబూల్ లో ఎగిరిన తాలిబన్ జెండా
- విమానాశ్రయానికి పోటెత్తుతున్న ప్రజలు
కాగా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆఫ్ఘన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. వారికి ఆయన ఏ విధమైన భరోసా ఇస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆఫ్ఘన్ తాజా సంక్షోభానికి బైడెన్ విధానాలే కారణమని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్ ప్రసంగంపై యావత్ ప్రపంచం వేచిచూస్తోంది.