తెలంగాణలో గత 24 గంటల్లో 245 కరోనా పాజిటివ్ కేసులు
- తాజాగా 50,126 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 52 కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 7,268 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,52,380 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,41,270 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 7,268 మంది చికిత్స పొందుతున్నారు. అటు కరోనా మరణాల సంఖ్య 3,842కి పెరిగింది.
