వైరల్ అవుతున్న శింబు కొత్త లుక్
- 'వెందు తానింధతు కాదు' చిత్రంలో శింబు
- గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చిత్రం
- ఇటీవల ఫస్ట్ లుక్ విడుదల
- తాజాగా మరో పిక్ పంచుకున్న శింబు
గౌతమ్ మీనన్ చిత్రాలు మిగతా దర్శకుల చిత్రాలతో పోల్చితే ఎంతో భిన్నంగా ఉంటాయి. అందుకే ఈ సినిమా కోసం శింబు చాలా కష్టపడ్డాడు. ఏకంగా 30 కేజీల బరువు తగ్గి కొత్తగా కనిపిస్తున్నాడు. తన నయా గెటప్ ను శింబు సోషల్ మీడియాలో పంచుకోగా, అభిమానులు విస్మయానికి గురవుతున్నారు.