01 Fri 19:39 ట్విట్టర్ ఇండియా అధిపతి మనీశ్ మహేశ్వరికి స్థాన చలనం.. అమెరికాకు బదిలీ! ట్విట్టర్ యాజమాన్యం కీలక నిర్ణయం ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు అప్పగింత ఇటీవల కేంద్రంతో ట్విట్టర్ యుద్ధం ఇదంతా జరిగింది మనీశ్ మహేశ్వరి హయాంలోనే!
02 Thu 18:25 రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. ఐపీఎస్ సునీల్ కుమార్ నాయక్ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు పార్లమెంటుపై దాడి చేసే వారికి, ఎంపీపై దాడి చేసే వారికి తేడా ఏమిటన్న హైకోర్టు రఘురామను టార్చర్ చేయబోతున్నారనే విషయం సునీల్ నాయక్ కు తెలుసని వ్యాఖ్య సునీల్ నాయక్ ఎప్పటిలోగా లొంగిపోతారని ఆయన తరపు న్యాయవాదికి ప్రశ్న
03 Thu 18:20 తిరుపతికి మరో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ.. మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఎంవోయూ తిరుపతిలో జేఎస్ఎస్ మహావిద్యాపీఠం ఆఫ్-క్యాంపస్ ఏర్పాటు మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం 74 కోర్సులతో 10 వేల మందికి పైగా విద్యార్థులకు ఉన్నత విద్య ప్రాజెక్టు ద్వారా 20 వేలకు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన ప్రతిష్ఠాత్మక నాక్ ఏ++ గుర్తింపు పొందిన జేఎస్ఎస్ విద్యాసంస్థ
04 Thu 18:19 టెలిగ్రామ్ ఒక కొత్త డార్క్ వెబ్.. సైబర్ క్రైమ్స్‌కు అడ్డా: హైకోర్టుకు తెలిపిన కేంద్రం సైబర్ నేరాలు, ఉగ్రవాదానికి టెలిగ్రామ్ అడ్డాగా మారిందని ఆరోపణ నీట్ రీ-టెస్ట్ నేపథ్యంలో టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం నిషేధాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ హైకోర్టులో పిటిషన్
05 Thu 18:02 మేకల తెలివిపై ఆసక్తికర అధ్యయనం.. శాస్త్రవేత్తల ఆశ్చర్యం! మనిషి మాట వినిపించిన వైపు ఉన్న ఆహారాన్ని గుర్తిస్తున్న మేకలు పరిశోధనలో 60 శాతం మార్లు సరైన ఆహారాన్ని కనిపెట్టిన మేకలు ఈ విషయంలో మేకల తెలివి కుక్కలతో సమానంగా ఉందని వెల్లడి పెంపకం వల్లే మేకలకు ఈ సామర్థ్యం వచ్చి ఉండొచ్చని అంచనా
06 Thu 17:53 వదంతులు నమ్మొద్దు, ప్రశాంతంగా ఉండండి: నీట్ రీఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులకు ఎన్టీయే సూచన జూన్ 21న నీట్ యూజీ రీ-ఎగ్జామ్ యథాతథం వదంతులు నమ్మొద్దు, ప్రశాంతంగా ఉండాలంటూ విద్యార్థులకు ఎన్టీఏ సూచన పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశామని వెల్లడి మానసిక ఒత్తిడికి గురైతే 'మానస్' హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని పిలుపు
07 Thu 17:40 400 ఏళ్లైనా చెక్కు చెదరని చెక్క రాజభవనం.. ఎక్కడుందో తెలుసా? కన్యాకుమారి జిల్లాలో పద్మనాభపురం రాజభవనం 1601లో నిర్మించిన చారిత్రక కట్టడం పూర్తిగా చెక్కతో నిర్మించిన భారతదేశంలోని అతిపెద్ద రాజభవనాల్లో ఒకటి ఒకప్పుడు ట్రావెన్‌కోర్ రాజ్యానికి పరిపాలనా కేంద్రం చెక్క శిల్పాలు, మెరిసే నల్లటి నేల, గడియార గోపురం ప్రత్యేక ఆకర్షణలు
08 Thu 17:33 లాభాల్లో ముగిసిన సూచీలు... పీఎస్‌యూ బ్యాంకులు, హెల్త్‌కేర్ షేర్ల జోరు 254 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్, 82 పాయింట్ల లాభంతో నిఫ్టీ ఐటీ రంగం షేర్లలో అమ్మకాల ఒత్తిడి, సూచీ 1.19 శాతం నష్టం లాభాల్లోనే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు డాలర్‌తో పోలిస్తే 16 పైసలు బలపడిన రూపాయి
09 Thu 17:29 ప్రతి హార్ట్ పేషెంట్ కు స్టెంట్ వేయాల్సిన అవసరం లేదు! స్టెంట్లు, బైపాస్ సర్జరీ సాధ్యం కాని గుండె రోగులకు ఈఈసీపీ ఒక ప్రత్యామ్నాయ చికిత్స శరీరంలో సహజంగానే కొత్త రక్తనాళాలు ఏర్పడటానికి ఈ థెరపీ సహాయం శస్త్రచికిత్స లేకుండా కాళ్లకు కఫ్స్ బిగించి చికిత్స ఇది ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన సురక్షితమైన చికిత్సా విధానం ఛాతీ నొప్పి తగ్గి, గుండె పనితీరు మెరుగుపడే అవకాశం
10 Thu 17:27 'నాన్-సీరియస్ ప్లేయర్స్'కు ఏపీలో చోటులేదు: సీఎం చంద్రబాబు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో రూ. 30,515 కోట్ల పెట్టుబడులకు ఆమోదం ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో సుమారు 30 వేల ఉద్యోగాలు రానున్నాయని అంచనా పారిశ్రామిక అభివృద్ధి ఫలాలు పేద, మధ్య తరగతికి చేర్చాలని సీఎం చంద్రబాబు ఆదేశం ఇథనాల్, సెమీ కండక్టర్ల పరిశ్రమలను ప్రోత్సహించాలని అధికారులకు దిశానిర్దేశం ప్రాజెక్టులు ప్రారంభించాకే ప్రోత్సాహకాలు ఇవ్వాలని మంత్రి లోకేశ్ స్పష్టీకరణ