ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మహేశ్ తో సినిమా ఉందన్న 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్!
    01 Tue 19:29

    మహేశ్ తో సినిమా ఉందన్న 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్!

    • 'అర్జున్ రెడ్డి'తో హిట్టు 
    • బాలీవుడ్లో వరుస ప్రాజెక్టులు 
    • మహేశ్ కి వినిపించిన లైన్
    • ఇంకా కొలిక్కిరాని కథా చర్చలు  
  • ‘తమిళ్‌ వెట్రి కొండాన్‌’.. ఎమ్మెల్యే పల్లవి బిడ్డకు నామకరణం చేసిన సీఎం విజయ్‌!
    02 Wed 11:51

    ‘తమిళ్‌ వెట్రి కొండాన్‌’.. ఎమ్మెల్యే పల్లవి బిడ్డకు నామకరణం చేసిన సీఎం విజయ్‌!

    • విజయ్‌ని కలిసి తన బిడ్డకు నామకరణం చేయాలని కోరిన పల్లవి
    • చంటి బిడ్డను ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకుని పేరు పెట్టిన విజయ్
    • తన బిడ్డను ఇప్పటి నుంచి 'టీవీకే' అని పిలుచుకుంటామన్న పల్లవి
  • రజనీకాంత్ కొత్త చిత్రం 'ధర్మన్'.. టైటిల్ ప్రకటించిన కమల్ హాసన్
    03 Wed 11:47

    రజనీకాంత్ కొత్త చిత్రం 'ధర్మన్'.. టైటిల్ ప్రకటించిన కమల్ హాసన్

    • కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మాణం
    • ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్న అశ్వత్ మరిముత్తు 
    • రజనీ డాక్టర్‌గా కనిపించనున్నారని సూచిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్
  • శ్రీవాణి టికెట్లపై సమయం తారుమారు.. తిరుమలలో 300 మంది భక్తులకు ఇబ్బందులు
    04 Wed 11:42

    శ్రీవాణి టికెట్లపై సమయం తారుమారు.. తిరుమలలో 300 మంది భక్తులకు ఇబ్బందులు

    • సాయంత్రం 4 గంటలకు బదులుగా ఉదయం 4 అని ఉండటంతో గందరగోళం
    • తెల్లవారుజామునే క్యూ కాంప్లెక్స్‌కు చేరుకున్న 300 మంది భక్తులు
    • పొరపాటును సరిదిద్ది భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
    • సిబ్బంది పొరపాటు వల్లే ఈ సమస్య తలెత్తిందని అధికారుల వివరణ
  • హైదరాబాద్ లోని ఒక ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు
    05 Wed 11:39

    హైదరాబాద్ లోని ఒక ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు

    • నానక్‌రామ్‌గూడలోని యూఎస్‌ కాన్సులేట్‌కు వెళ్లే ప్రధాన రహదారికి ట్రంప్ పేరు
    • ట్రంప్ పేరుకు సైబరాబాద్ నగరపాలక సంస్థ గ్రీన్ సిగ్నల్
    • డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూగా నామకరణం చేస్తూ తీర్మానం
  • రాయదుర్గం భూముల వివాదానికి ముగింపు.. వెనక్కి తగ్గిన ఎస్‌బీఐ?
    06 Wed 11:37

    రాయదుర్గం భూముల వివాదానికి ముగింపు.. వెనక్కి తగ్గిన ఎస్‌బీఐ?

    • పరిష్కారం దిశగా రాయదుర్గం భూవివాదం 
    • హైకోర్టు పిటిషన్‌ ఉపసంహరణకు ఎస్‌బీఐ సుముఖత?
    • ప్రత్యామ్నాయ 2.5 ఎకరాల భూమికి అంగీకారం
    • టీజీఐఐసీ, ఎస్‌బీఐ మధ్య మరో విడత చర్చలు
    • ఎస్‌బీఐతో ప్రభుత్వ లావాదేవీల పునరుద్ధరణకు నిర్ణయం
  • భారత్‌కు ఊరట.. 4 నెలల కనిష్ఠానికి ముడి చమురు ధరలు
    07 Wed 11:33

    భారత్‌కు ఊరట.. 4 నెలల కనిష్ఠానికి ముడి చమురు ధరలు

    • 76 డాలర్ల సమీపంలో బ్రెంట్‌ క్రూడ్‌ ధర 
    • డబ్ల్యూటీఐ బ్యారెల్‌ ధర 72 డాలర్లు
    • నెల రోజుల్లో 20 శాతానికి పైగా తగ్గిన ధరలు
    • అమెరికా-ఇరాన్‌ చర్చలతో తొలగిన సరఫరా భయాలు
    • భారత్‌కు దిగుమతి వ్యయంలో ఊరట
  • పుట్టినరోజే నన్ను వదిలివెళ్లావా?.. ఇన్స్టాలో కన్నీటి పోస్ట్.. వెలుగులోకి ప్రియురాలి ఘాతుకం!
    08 Wed 11:25

    పుట్టినరోజే నన్ను వదిలివెళ్లావా?.. ఇన్స్టాలో కన్నీటి పోస్ట్.. వెలుగులోకి ప్రియురాలి ఘాతుకం!

    • ప్రియుడితో కలిసి కాబోయే భర్తను హత్య చేసిన సియా గోయల్
    • లోనావాలా సమీపంలోని లోహగడ్ కోటపై నుంచి లోయలోకి తోసివేసిన వైనం
    • ప్రమాదంగా చిత్రీకరించి, ఇన్స్టాలో కన్నీటి పోస్ట్ పెట్టిన నిందితురాలు
    • పెళ్లికి అడ్డుగా ఉన్నాడనే కేతన్‌ను హతమార్చినట్లు అంగీకరించిన సియా, ఆమె ప్రియుడు
  • 140 కోట్ల బ్యారెళ్ల నిల్వలున్నా తప్పని తిప్పలు.. చైనా ఇంధన భద్రతకు హెచ్చరికగా హర్మూజ్ సంక్షోభం!
    09 Wed 11:20

    140 కోట్ల బ్యారెళ్ల నిల్వలున్నా తప్పని తిప్పలు.. చైనా ఇంధన భద్రతకు హెచ్చరికగా హర్మూజ్ సంక్షోభం!

    • అమెరికా-ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం
    • చైనా ఇంధన సరఫరాకు తాత్కాలికంగా తొలగిన ఆటంకాలు
    • చైనా ముడి చమురు దిగుమతుల్లో సగం హర్మూజ్ జలసంధి నుంచే
    • భారీ చమురు నిల్వలు, రష్యా దిగుమతులతో నెట్టుకొస్తున్న డ్రాగన్
  • గ్రీన్‌ టీ vs బ్లాక్‌ టీ.. మీ ఆరోగ్యానికి ఏది మంచిది?
    10 Wed 11:17

    గ్రీన్‌ టీ vs బ్లాక్‌ టీ.. మీ ఆరోగ్యానికి ఏది మంచిది?

    • గ్రీన్‌ టీ, బ్లాక్‌ టీ రెండూ ఒకే మొక్క నుంచి తయారీ
    • గ్రీన్‌ టీలో కాటెకిన్స్‌ యాంటీ ఆక్సిడెంట్లు అధికం
    • రక్తంలో చక్కెర నియంత్రణకు గ్రీన్‌ టీ ఉపయోగకరం
    • బ్లాక్‌ టీ గుండె, జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి మేలు
    • ఆరోగ్య లక్ష్యాలను బట్టి టీ ఎంపిక చేసుకోవాలని నిపుణుల సూచన
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV