ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వస్త్రధారణ బాగుండలేదని.. అమ్మాయిని దారుణంగా చంపిన తాలిబ‌న్లు
    Mon 11:24

    వస్త్రధారణ బాగుండలేదని.. అమ్మాయిని దారుణంగా చంపిన తాలిబ‌న్లు

    • ఆప్ఘ‌నిస్థాన్ లో పెరిగిపోయిన‌ తాలిబ‌న్ల ప్ర‌భావం
    • వికృత చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోన్న‌ వైనం
    • మ‌హిళ‌లు జాబ్ చేయకూడ‌ద‌ని ఆదేశాలు
    • బ‌య‌ట‌కు వెళ్తోన్న వారిపై దారుణాలు  
    Read full story
  • గాలి పీల్చుకోవడానికి రాలేదు.. ఎవర్ని కలిశానో చెప్పను: సస్పెన్స్‌లో డీకే ఢిల్లీ పర్యటన
    Fri 10:26

    గాలి పీల్చుకోవడానికి రాలేదు.. ఎవర్ని కలిశానో చెప్పను: సస్పెన్స్‌లో డీకే ఢిల్లీ పర్యటన

    • ఢిల్లీ పర్యటనలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
    • పార్టీ పెద్దలతో భేటీ వివరాలు చెప్పేందుకు నిరాకరణ
    • కర్ణాటక కాంగ్రెస్‌లో అసంతృప్తి వార్తల నడుమ ప్రాధాన్యం సంతరించుకున్న పర్యటన
    • బెంగళూరు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నట్లు వెల్లడి
    Read full story
  • ఐపీఎల్‌లో హైటెన్షన్.. తిలక్ వర్మ, ఓవర్‌టన్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం.. ఇదిగో వీడియో!
    Fri 10:23

    ఐపీఎల్‌లో హైటెన్షన్.. తిలక్ వర్మ, ఓవర్‌టన్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం.. ఇదిగో వీడియో!

    • ముంబై-చెన్నై మ్యాచ్‌లో చెలరేగిన వివాదం
    • రన్ తీస్తుండగా అడ్డుకోవడంతో తిలక్ వర్మ, ఓవర్‌టన్‌ల మధ్య వాగ్వాదం
    • సహచరుడికి మద్దతుగా నిలిచిన సూర్యకుమార్ యాదవ్
    • అంపైర్ల జోక్యంతో సద్దుమణిగిన గొడవ
    • మ్యాచ్ ముగిశాక చేతులు కలిపి రాజీపడ్డ ఇద్దరు ఆటగాళ్లు
    Read full story
  • శివాజీ పుస్తకంపై రగడ.. నాలుక చీరేస్తానంటూ పబ్లిషర్‌కు శివసేన ఎమ్మెల్యే హెచ్చరిక
    Fri 10:15

    శివాజీ పుస్తకంపై రగడ.. నాలుక చీరేస్తానంటూ పబ్లిషర్‌కు శివసేన ఎమ్మెల్యే హెచ్చరిక

    • శివాజీ మహారాజ్‌పై రాసిన పుస్తకంపై శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ఆగ్రహం
    • పబ్లిషర్‌కు ఫోన్ చేసి హత్యకు గురైన రచయిత పన్సారే గతే నీకూ పడుతుందని హెచ్చరిక
    • ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పబ్లిషర్.. రక్షణ కల్పించాలని విజ్ఞప్తి
    • గైక్వాడ్ చర్యను ఖండించిన ప్రతిపక్షాలు.. విచారణకు డిమాండ్
    Read full story
  • 35 ఏళ్ల కిందట ల్యాండ్ అయింది.. ఇప్పటికీ అక్కడే.. నాగ్‌పూర్‌ విమానం వింత కథ!
    Fri 09:57

    35 ఏళ్ల కిందట ల్యాండ్ అయింది.. ఇప్పటికీ అక్కడే.. నాగ్‌పూర్‌ విమానం వింత కథ!

    • 1991లో నాగ్‌పూర్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయిన బోయింగ్ 720 విమానం
    • 35 ఏళ్లుగా రన్‌వే సమీపంలోనే ఉండిపోవడంతో భద్రతా సమస్యలు
    • యజమాని, ఎయిర్‌పోర్ట్ అధికారుల మధ్య రూ.7 కోట్ల పార్కింగ్ ఛార్జీల వివాదం
    • డీజీసీఏ తుది హెచ్చరికతో చివరకు కదిలిన విమానం
    • ప్రస్తుతం నాగ్‌పూర్ ఫ్లయింగ్ క్లబ్‌లో శిథిలావస్థలో ఉన్న అరుదైన విమానం
    Read full story
  • ఆ ఉగ్ర నేతను పట్టిస్తే రూ.94 కోట్లు.. అమెరికా భారీ నజరానా ప్రకటన
    Fri 09:48

    ఆ ఉగ్ర నేతను పట్టిస్తే రూ.94 కోట్లు.. అమెరికా భారీ నజరానా ప్రకటన

    • ఇరాక్ మిలీషియా నేత అబూ వాలా అల్ వాయెలీపై అమెరికా రివార్డు 
    • వాయెలీ ఇరాన్ మద్దతుతో నడిచే కతాయెబ్ సయ్యద్ అల్ షుహాదా నాయకుడు
    • అమెరికా దళాలు, దౌత్య సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్నందున ఈ నిర్ణయం 
    • సమాచారం అందించిన వారికి రక్షణతో పాటు పునరావాసం కల్పిస్తామన్న అమెరికా విదేశాంగ శాఖ 
    • గతంలో అమెరికా దళాలకు చిక్కి జైలు శిక్ష అనుభవించిన వాయెలీ
    Read full story
  • పొగతాగని యువతలో ఊపిరితిత్తుల క్యాన్సర్.. ఆహారమే కారణమా?
    Fri 09:39

    పొగతాగని యువతలో ఊపిరితిత్తుల క్యాన్సర్.. ఆహారమే కారణమా?

    • ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే యువతలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు
    • పండ్లు, కూరగాయలు కాదు.. వాటిపైని పురుగుమందులే అసలు కారణం
    • యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
    • పొగతాగని మహిళల్లో పెరుగుతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు
    • సంప్రదాయ పద్ధతుల్లో పండించిన పంటలపై పరిశోధకుల ఆందోళన
    Read full story
  • గుజరాత్‌లో పరువు హత్య.. చెల్లి ప్రియుడిని కొట్టి చంపిన అన్నలు
    Fri 09:33

    గుజరాత్‌లో పరువు హత్య.. చెల్లి ప్రియుడిని కొట్టి చంపిన అన్నలు

    • గుజరాత్‌లోని రాజులాలో యువకుడి దారుణ హత్య
    • పాత ప్రేమ వ్యవహారమే హత్యకు ప్రధాన కారణం
    • యువతి ముగ్గురు సోదరుల కిరాతక చర్య
    • రెండు గంటల పాటు బెల్టులు, తాడుతో కొట్టి చంపిన వైనం
    • నిందితులు ముగ్గురినీ అరెస్ట్ చేసిన పోలీసులు
    Read full story
  • ఇన్ఫోసిస్‌లో సీన్ రివర్స్.. భారీగా తగ్గిన ఉద్యోగులు.. లాభాల్లో మాత్రం జోరు
    Fri 09:22

    ఇన్ఫోసిస్‌లో సీన్ రివర్స్.. భారీగా తగ్గిన ఉద్యోగులు.. లాభాల్లో మాత్రం జోరు

    • మార్చి త్రైమాసికంలో 8,440 మంది ఉద్యోగులను తగ్గించిన ఇన్ఫోసిస్
    • అదే సమయంలో 21% వృద్ధితో రూ. 8,501 కోట్ల నికర లాభం నమోదు
    • వార్షిక ప్రాతిపదికన మాత్రం ఉద్యోగుల సంఖ్య 5,000 పెరిగిందని వెల్లడి
    • కంపెనీ ఏఐ వ్యూహాలు విజయవంతం అయ్యాయన్న సీఈఓ సలీల్ పరేఖ్
    • గత త్రైమాసికంతో పోలిస్తే స్వల్పంగా పెరిగిన ఉద్యోగుల వలసల రేటు
    Read full story
  • ఒప్పందం కుదరకపోతే దాడులే.. ఇరాన్‌కు ట్రంప్ గట్టి హెచ్చరిక
    Fri 09:17

    ఒప్పందం కుదరకపోతే దాడులే.. ఇరాన్‌కు ట్రంప్ గట్టి హెచ్చరిక

    • చర్చలు విఫలమైతే సైనిక చర్య తప్పదన్న ట్రంప్
    • ఇప్పటికే 75 శాతం ఇరాన్ లక్ష్యాలను ధ్వంసం చేశామని వెల్లడి
    • హర్మూజ్ జలసంధిని మూసివేసి ఆర్థికంగా దెబ్బతీస్తున్నామన్న ట్రంప్ 
    • ఇరాన్‌ను అణ్వస్త్ర దేశంగా మారనీయబోమని స్పష్టీకరణ
    • తాము అణ్వాయుధాలను ఉపయోగించబోమని హామీ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV