Sun 07:02 చీరాలలో పిడిగుద్దులు కురిపించుకున్న వైసీపీలోని రెండు వర్గాలు.. ఎమ్మెల్యే సాక్షిగా ఘటన గవినివారిపాలెంలో మెగా పశువైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కరణం తిరిగి వెళ్తున్న సమయంలో వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ తనపై కొందరు దాడికి పాల్పడ్డారంటూ బుర్ల మురళి ఫిర్యాదు Read full story
Tue 23:16 విజయ్ సంచలన నిర్ణయం.. తన కారు డ్రైవర్ కొడుక్కి ప్రభుత్వ చీఫ్ విప్ పదవి తమిళనాడు ప్రభుత్వ చీఫ్ విప్‌గా శబరినాథన్ నియామకం సీఎం విజయ్ కారు డ్రైవర్ రాజేంద్రన్ కుమారుడే శబరినాథన్ టీవీకే తరఫున విరుగంబాక్కం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన శబరినాథన్ సామాన్యులకు ప్రాధాన్యత అంటున్న విజయ్ వర్గం, విమర్శిస్తున్న ప్రతిపక్షాలు Read full story
Tue 23:08 మోదీ స్టేడియంలో సన్‌రైజర్స్ ఘోరపరాజయం... 86 పరుగులకే ఆలౌట్ సన్‌రైజర్స్‌పై 82 పరుగుల తేడాతో గుజరాత్ ఘన విజయం 169 పరుగుల లక్ష్య ఛేదనలో స్వల్ప స్కోరుకే కుప్పకూలిన హైదరాబాద్ రాణించిన గుజరాత్ బౌలర్లు.. రబడా, హోల్డర్‌లకు మూడేసి వికెట్లు Read full story
Tue 22:58 కిందపడిన మామిడికాయలు ఏరుకుంటే ఇంత పెద్ద జరిమానా వేస్తారా? సింగపూర్‌లో కిందపడిన మామిడికాయను తీసుకున్నా భారీ జరిమానా భారతీయ మహిళ హెచ్చరికతో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం సుమారు రూ.3.75 లక్షల వరకు ఫైన్ విధించే కఠిన నిబంధనలు ప్రభుత్వ ఆస్తిగా పరిగణించబడే పబ్లిక్ చెట్ల పండ్లు భారత్, సింగపూర్ మధ్య సాంస్కృతిక తేడాలపై నెటిజన్ల చర్చ Read full story
Tue 22:47 మరోసారి ఆలోచించండి: ఓఎస్డీగా జ్యోతిష్యుడి నియామకంపై సీఎం విజయ్‌కి వీసీకే సూచన ఓఎస్డీగా జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకం లౌకిక ప్రభుత్వంలో ఇది ఆమోదయోగ్యం కాదన్న వీసీకే ప్రధాన కార్యదర్శి రాజకీయ సలహాలు ఇవ్వడానికి కూడా ఆమోదయోగ్యుడు కాదన్న సీపీఎం Read full story
Tue 22:26 బెర్ముడా తీరంలో గులాబీ రంగు ఇసుక మిస్టరీ వీడింది! గులాబీ ఇసుక తిన్నెల కింద బెర్ముడా భూగర్భ రహస్యం అగ్నిపర్వతం కాదు, భూమి ట్రాన్సిషన్ జోన్ నుంచి ఆవిర్భావం రాళ్లలో అధికంగా నీటి నిల్వలు, ప్రత్యేక రసాయనాలు లక్షల ఏళ్ల కిందటి సముద్ర భాగాలతో ద్వీపం ఏర్పాటు Read full story
Tue 22:18 అసోం సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరైన చంద్రబాబు, లోకేష్... ఫొటో రౌండప్! అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారానికి హాజరైన చంద్రబాబు, లోకేష్ ఈ కార్యక్రమానికి పలువురు ఎన్డీఏ నేతలు హాజరు కూటమి పాలిత రాష్ట్రాల సీఎంలతో చంద్రబాబు, లోకేష్ సంభాషణ కేంద్ర మంత్రులతోనూ సరదాగా ముచ్చటించిన నేతలు Read full story
Tue 22:06 నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టుల రహస్య స్థావరం గుర్తింపు 'మాద్ బచావో అభియాన్' కింద చేపట్టిన ఆపరేషన్‌లో స్థావరం గుర్తింపు భారీగా నగదు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి లభ్యం ఇలాంటి ఆపరేషన్లు కొనసాగుతాయని పోలీసులు వెల్లడి Read full story
Tue 21:59 సన్‌రైజర్స్‌కు 169 పరుగుల టార్గెట్.. పిచ్ చూస్తే ఏమంత ఈజీగా లేదు! సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పోరాడే స్కోరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసిన గుజరాత్ సాయి సుదర్శన్ (61), వాషింగ్టన్ సుందర్ (50) హాఫ్ సెంచరీలు హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ హింగే, షకీబ్ హుస్సేన్‌లకు రెండేసి వికెట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి 169 పరుగులు అవసరం Read full story
Tue 21:52 పెట్రోల్, డీజిల్ లభ్యత, ధరలపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు ఎక్కువ కాలం కొనసాగితే వినియోగదారులపై భారం మోపే పరిస్థితి రావొచ్చని అభిప్రాయం దేశంలో తగినన్ని చమురు నిల్వలు ఉన్నాయన్న హర్దీప్ సింగ్ పూరి రిటైల్ ఇంధన లభ్యతపై కేంద్రం భరోసా Read full story