'నేతన్న నేస్తం' పథకంతో చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగిపోయాయి: సజ్జల
- నేడు జాతీయ చేనేత దినోత్సవం
- విజయవాడ ఆప్కో భవన్ లో వేడుకలు
- హాజరైన సజ్జల
- అభివృద్ధికి నిర్వచనం చెప్పిన వైనం
రాష్ట్రంలో ఖాదీ, చేనేత, పొందూరు వస్త్ర పరిశ్రమల ద్వారా తయారైన వస్త్రాలను ఇప్పటి తరానికి చేరువ చేస్తామని... అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామర్స్ పోర్టళ్లలోనూ ఆ ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తామని వెల్లడించారు. గ్రామీణ స్థాయిలో అభివృద్ధిని చేసి చూపుతామని, గ్రామ స్వరాజ్యం సాకారం చేస్తామని పేర్కొన్నారు.