-
నారా లోకేశ్ ను వచ్చే నెలలో జైలుకు పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి: దేవినేని ఉమ
- జైలు నుంచి విడుదలైన దేవినేని ఉమ
- ప్రెస్ మీట్ ఏర్పాటు
- కక్ష సాధిస్తున్నారని వ్యాఖ్యలు
- అందుకే టీడీపీ నేతల అరెస్టులన్న ఉమ
-
లారీని ఢీకొట్టిన కారు.. చిత్తూరు జిల్లాలో భార్యాభర్తలు దుర్మరణం
- భైరెడ్డిపల్లి మండలం కప్పల్లె వద్ద ఈ రోజు తెల్లవారుజామున ఘోరం
- మృతులు అనంతపురం జిల్లా వాసులుగా గుర్తింపు
- అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాథమిక అంచనా
-
ప్రధాని మోదీతో ఉన్న ఆ బుడతడు ఎవరు?.. వైరల్ ఫొటో వెనుక కథ ఇదే!
- ప్రధాని మోదీ షేర్ చేసిన చిన్నారి ఫొటో సోషల్ మీడియాలో వైరల్
- ఆ బాలుడు కేరళ నటుడు, బీజేపీ నేత కృష్ణకుమార్ మనవడు నీయోమ్
- ప్రధాని అధికారిక నివాసంలో గంటపాటు భేటీ అయిన కృష్ణకుమార్ కుటుంబం
- ఇదొక మరచిపోలేని అభిమాన క్షణం అంటూ కుమార్తె దియా కృష్ణ పోస్ట్
- మోదీ ఆత్మీయత స్ఫూర్తినిచ్చిందని మరో కుమార్తె అహానా కృష్ణ వెల్లడి
-
ఇరాన్ ప్రతీకార దాడితో వణికిన ఇజ్రాయెల్ నగరాలు.. వీడియో ఇదిగో!
- శనివారం రాత్రి క్షిపణులతో ఇజ్రాయెల్ పై విరుచుకుపడ్డ ఇరాన్
- డిమోన్ అణు కేంద్రం సమీపంలోనే దాడులు జరగడంతో ఉద్రిక్తత
- 100 మందికి పైగా పౌరులకు గాయాలు, భారీ ఆస్తి నష్టం
- పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం
-
మోదీకి నేను 'అంధభక్తురాలిని'.. ‘ధురంధర్ 2’ సినిమాపై రేణు దేశాయ్ కామెంట్స్ వైరల్!
- ప్రధాని మోదీకి, బీజేపీకి తాను గర్వపడే అంధభక్తురాలినని ప్రకటించిన రేణు దేశాయ్
- 'ధురంధర్ 2' సినిమాను ప్రశంసిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు
- 'చాయ్‌వాలా' అధికారంలోకి వచ్చాక శత్రువుల్లో భయం పెరిగిందన్న డైలాగ్‌ను షేర్ చేసిన వైనం
- సైన్యాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని సూచన
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన రేణు దేశాయ్ వ్యాఖ్యలు
-
అమెరికా మాపై దాడి చేస్తే, మేం భారత్ పై బాంబులు వేస్తాం: పాక్ మాజీ రాయబారి
- ఢిల్లీ, ముంబైలను లక్ష్యంగా చేసుకుంటామని అబ్దుల్ బాసిత్ వ్యాఖ్య
- ఇది వ్యూహాత్మక ఉన్మాదమేనని స్వయంగా అంగీకారం
- బాసిత్ బాధ్యతారహిత వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు
-
ప్రయాణికులకు అలర్ట్.. పశ్చిమాసియా విమానాలపై ఇండిగో, ఎయిర్ ఇండియా కీలక ప్రకటన
- ఇవాళ పరిమితంగా విమానాలు నడుపుతున్నట్లు ప్రకటించిన ఇండిగో, ఎయిర్ ఇండియా
- సుమారు 50 విమానాలు నడపనున్న ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్
- జెడ్డా, మస్కట్ వంటి నగరాలకు కొనసాగనున్న రెగ్యులర్ సర్వీసులు
- యూఏఈ, సౌదీ అరేబియాకు 30 ప్రత్యేక విమానాలు నడిపేందుకు ఏర్పాట్లు
- ప్రయాణికులు ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవాలని విమానయాన సంస్థల సూచన
-
25 ఏళ్లుగా అధికారంలో.. ప్రభుత్వాధినేతగా ప్రధాని మోదీ సరికొత్త రికార్డు
- భారత్‌లో అత్యధిక కాలం ప్రభుత్వాధినేతగా మోదీ రికార్డు
- సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డు బ్రేక్
- సీఎంగా, పీఎంగా కలిపి 25వ సంవత్సరంలోకి అడుగు
- సోషల్ మీడియాలోనూ అరుదైన మైలురాళ్లు దాటిన ప్రధాని
- యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రపంచ నేతల్లో అగ్రస్థానం
-
ఏప్రిల్ 1 నుంచి బ్యాంకు ఏటీఎమ్, యూపీఐ వాడకంలో కీలక మార్పులు!
- హెచ్ డీఎఫ్ సీ ఉచిత ఏటీఎమ్ లిమిట్‌లో యూపీఐ క్యాష్ విత్‌డ్రాయల్స్
- పీఎన్ బీ కొన్ని డెబిట్ కార్డులపై నగదు విత్‌డ్రాయల్ పరిమితి తగ్గింపు
- రూపే కార్డులపై ఉచిత ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్‌కు కొత్త షరతులు
- జియో పేమెంట్స్ బ్యాంక్ క్యూఆర్ కోడ్‌తో క్యాష్ విత్‌డ్రాయల్ సౌకర్యం
-
ట్రంప్ ఆరోగ్యంపై మళ్లీ చర్చ.. వైరల్ అయిన వీడియో!
- ఎయిర్ ఫోర్స్ వన్ మెట్లు దిగుతూ ట్రంప్ కనిపించిన తీరుపై చర్చ
- ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో కొత్తగా అనుమానాలు
- ట్రంప్ వీడియో వైరల్ కావడంతో నెటిజన్ల భిన్నాభిప్రాయాలు
- గతంలోనూ ట్రంప్ ఆరోగ్యంపై పలుమార్లు చర్చలు