ఈ కేసు నుంచి బయటపడేందుకు జగన్ ఓ కేంద్రమంత్రి కుమారుడి సాయం కోరుతున్నారు: చింతా మోహన్
- తిరుపతిలో మీడియాతో మాట్లాడిన చింతా
- సీఎం జగన్ మాజీ కాబోతున్నారని జోస్యం
- జగన్ పతనం ప్రారంభమైందని వ్యాఖ్య
- రాష్ట్రంలో రాజకీయ మార్పు రాబోతోందని వ్యాఖ్యలు
జగన్ రాజకీయ పతనం ప్రారంభమైనట్టేనని, రాష్ట్రంలో రాజకీయ మార్పు రాబోతోందని అన్నారు. తిరుపతిలో ఇవాళ మీడియాతో మాట్లాడుతూ చింతా మోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే.