01 Fri 22:08 టీమిండియాతో చివరి వన్డే.. రాణించిన లంక టాపార్డర్ కొలంబోలో భారత్, శ్రీలంక మ్యాచ్ మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 225 పరుగులకు ఆలౌట్ లక్ష్యఛేదనలో మెరుగైన స్థితిలో లంక
02 Thu 19:51 మామిడి టెంకెలు పారేయకండి... ఈ విధంగా వాడుకోవచ్చు! పారేసే మామిడి టెంకలతో సౌందర్య ప్రయోజనాలు జుట్టు, చర్మ సంరక్షణ కోసం 6 సులభమైన చిట్కాలు ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లతో నిండిన మామిడి గింజలు ఇంట్లోనే హెయిర్ ఆయిల్, ఫేస్ ప్యాక్‌ల తయారీ విధానం సహజమైన సౌందర్య పద్ధతులకు పెరుగుతున్న ఆదరణ
03 Thu 19:34 50 నుంచి 100 శాతం భూముల విలువ పెంపు: కీలక వివరాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి జూన్ 5 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయని ప్రకటించిన ప్రభుత్వం ఈ పెంపుతో ఖజానాకు రూ.1,400 కోట్ల అదనపు ఆదాయం అంచనా రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు లేదని, సబ్-రిజిస్ట్రార్ల అధికారాలకు కోత విధించినట్టు వెల్లడి
04 Thu 18:49 భూముల విలువ పెంపు: రిజిస్ట్రేషన్ ఆఫీసులకు పోటెత్తిన జనం తెలంగాణ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద భారీ రద్దీ భూముల మార్కెట్ విలువలు, ఛార్జీల పెంపు నేపథ్యంలో జనం పరుగులు రద్దీని దృష్టిలో ఉంచుకొని పనివేళలు పొడిగించిన ప్రభుత్వం రాత్రి 7:30 గంటల వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు అనుమతి
05 Thu 18:47 రూపాయి కూడా తేలేదు: కిషన్ రెడ్డి, బండి సంజయ్ లపై కడియం శ్రీహరి ఫైర్ తెలంగాణ కేంద్ర మంత్రుల వల్ల రాష్ట్రానికి ఉపయోగం లేదన్న శ్రీహరి కాజీపేట రైల్వే డివిజన్ ను తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ రేవంత్ పై కేటీఆర్ వాడుతున్న భాష సరికాదని వ్యాఖ్య
06 Thu 18:32 ఇంటి లోన్ తీసుకుంటున్నారా? ఈఎంఐ ఇలా సెట్ చేసుకోండి! గృహ రుణం ఈఎంఐ మీ నెల జీతంలో 30 శాతానికి మించకూడదు బ్యాంకులు 50-55 శాతం వరకు లోన్ ఆఫర్ చేసినా తీసుకోవడం ప్రమాదకరం రుణ అర్హత వేరు, తిరిగి చెల్లించే ఆర్థిక స్థోమత వేరు ఈఎంఐ భారం పెరిగితే పొదుపు, పెట్టుబడులకు ఆటంకం కలుగుతుంది సరైన ఈఎంఐతోనే ఆర్థిక లక్ష్యాలను సురక్షితంగా చేరుకోవచ్చు
07 Thu 18:26 ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదం: వాష్‌రూంలో ఒకరినొకరు హత్తుకుని కన్నుమూసిన జంట! ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో హృదయ విదారక ఘటన మంటల నుంచి తప్పించుకున్నా పొగకు బలైన వైనం సహాయక సిబ్బందికి కంటతడి పెట్టించిన దృశ్యం
08 Thu 18:21 రేవంత్ పర్యటన విహారయాత్ర లాంటిది: శ్రీనివాస్ గౌడ్ పాలమూరు-రంగారెడ్డి పథకంలో ప్రభుత్వ తీరుపై శ్రీనివాస్ గౌడ్ విమర్శలు కేసీఆర్ హయాంలోనే 80 నుంచి 90 శాతం పనులు పూర్తయ్యాయని వెల్లడి మిగిలిన పనులను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తోందని విమర్శ
09 Thu 18:17 చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీయే సమావేశం... హాజరైన పవన్ కల్యాణ్, మాధవ్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండేళ్ల కూటమి ప్రభుత్వ విజయాలపై వేడుకలకు సన్నాహాలు కార్యక్రమాల కార్యాచరణపై నేతల మధ్య కీలక చర్చ
10 Thu 17:54 పవన్ కల్యాణ్ భాష, తీరు సరిగా లేదు: గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ ఆవిర్భావ వేడుకల వేళ పవన్ ఇక్కడ సభ పెడతాననడం సరికాదన్న గుత్తా చంద్రబాబు, పవన్, మంత్రులు అమరావతిలో ఉండాని సూచన తెలంగాణతో పోలిస్తే ఏపీకే ఎక్కువ వనరులు ఉన్నాయని వ్యాఖ్య