ఏపీ రోజువారీ కరోనా కేసుల వివరాలు ఇవిగో!
- గత 24 గంటల్లో 65,920 కరోనా పరీక్షలు
- 1,747 కొత్త కేసుల నమోదు
- 14 మంది మృతి
- ఇంకా 22,939 మందికి చికిత్స
అదే సమయంలో 2,365 మంది కరోనా నుంచి కోలుకోగా, 14 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 19,50,339 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,14,177 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 22,939 మంది చికిత్స పొందుతున్నారు. అటు, తాజా మరణాలతో కలిపి 13,223 మంది కరోనాతో మృతి చెందారు.