నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద నీటి కుక్కల సందడి... వీడియో ఇదిగో!
- తెలంగాణ, ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు
- సాగర్ కు భారీగా వరద నీరు
- డ్యామ్ లో పెరిగిన నీటిమట్టం
- బయటికి వస్తున్న నీటి కుక్కలు
ఇవి నీటిలోనూ, భూమిపైన సంచరించగల ఉభయచరాలు. నీటికుక్కలకు చెందిన 13 జాతులు, 7 ప్రజాతులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. అయితే, అంతరించిపోతున్న జంతు జాతుల్లో నీటి కుక్కలు కూడా ఉన్నాయి. కొంతకాలంగా వీటి సంఖ్య వేగంగా తగ్గిపోతోంది.