సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ
- విశాఖ భూముల కుంభకోణం ప్రస్తావన
- ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా విచారణ జరిపించాలి
- కుంభకోణంలో పాలుపంచుకున్న వారందరి పైనా చర్యలు తీసుకోవాలి
- అన్ని విషయాలను ప్రజలకు తెలియజేయాలి
అక్రమాలకు పాల్పడిన రాజకీయ నాయకులు, అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. విశాఖ భూ కుంభకోణంలో జరుగుతున్న పరిణామాలపై ఎలాంటి పక్షపాతం లేకుండా దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందని చెప్పారు.