బీటెక్ ఇక తెలుగులో చదివేయండి.. ప్రాంతీయ భాషల్లో బోధనకు ప్రభుత్వం అనుమతి
- తెలుగు సహా 11 ప్రాంతీయ భాషల్లో బీటెక్ బోధనకు అనుమతి
- వెల్లడించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
- ప్రభుత్వ నిర్ణయంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం
ప్రాంతీయ భాషల్లో విద్యా విధానాన్ని ప్రోత్సహించేందుకు మోదీ కట్టుబడి ఉన్నారని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు.