కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణకు మేలు జరుగుతుంది: డీకే అరుణ
- కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు ఇన్నాళ్లు అన్యాయం జరిగింది
- ఏపీ అక్రమ ప్రాజెక్టులను కేఆర్ఎంబీ నిలిపివేస్తుంది
- విభజన చట్టం ప్రకారమే బోర్డుల పరిధిని కేంద్రం నోటిఫై చేసింది
కేంద్రం విడుదల చేసిన గెజిట్ పై టీఆర్ఎస్ నేతలు ఏదేదో మాట్లాడుతున్నారని డీకే అరుణ మండిపడ్డారు. విభజన చట్టం ప్రకారమే బోర్డుల పరిధిని కేంద్ర ప్రభుత్వం నోటీఫై చేసిందని అన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం తెలంగాణకు మేలు చేస్తుందని చెప్పారు.