విద్యుదుత్పత్తి ఆపేయండి... తెలంగాణ జెన్ కో డైరెక్టర్ కు కేఆర్ఎంబీ లేఖ
- గతంలోనూ లేఖ రాశామన్న కేఆర్ఎంబీ
- తెలంగాణ సర్కారు పట్టించుకోవడంలేదని అసంతృప్తి
- సాగు, తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని వెల్లడి
- ఏపీ ఫిర్యాదులపై స్పందించిన కేఆర్ఎంబీ
గతంలోనూ తాము ఇదే అంశంలో లేఖలు రాసినా, తెలంగాణ సర్కారు విద్యుదుత్పాన కొనసాగిస్తుండడంతో మరోసారి లేఖ రాస్తున్నామని కేఆర్ఎంబీ పేర్కొంది. ప్రజల సాగు, తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా విద్యుదుత్పాదన చేయడాన్ని బోర్డు తప్పు బట్టింది.