ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కోర్టు ధిక్కరణ కేసు.. కృష్ణా జిల్లా మాజీ కలెక్టర్‌ ఇంతియాజ్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
    Thu 06:58

    కోర్టు ధిక్కరణ కేసు.. కృష్ణా జిల్లా మాజీ కలెక్టర్‌ ఇంతియాజ్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

    • కోర్టు ధిక్కరణ కేసులో నిన్నటి విచారణకు గైర్హాజరు
    • డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.శ్రీనివాసరావుపైనా వారెంట్ జారీ
    • 28కి కేసు విచారణ వాయిదా
    Read full story
  • మరోసారి గవర్నర్ ను కలిసిన విజయ్.. అపాయింట్ మెంట్ కోరిన పళనిస్వామి
    Thu 11:44

    మరోసారి గవర్నర్ ను కలిసిన విజయ్.. అపాయింట్ మెంట్ కోరిన పళనిస్వామి

    • తమిళ రాజకీయాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ
    • టీవీకేకు మద్దతు పలికిన కాంగ్రెస్
    • ఈ మధ్యాహ్నం గవర్నర్ ను పళనిస్వామి కలిసే అవకాశం
    Read full story
  • విజయ్ గెలుపు రహస్యం చెప్పిన తెలంగాణ మంత్రి వివేక్
    Thu 11:43

    విజయ్ గెలుపు రహస్యం చెప్పిన తెలంగాణ మంత్రి వివేక్

    • తమిళనాడులో విజయ్ గెలుపుపై మంత్రి వివేక్ వ్యాఖ్యలు
    • సోషల్ మీడియా రీల్స్ కూడా విజయ్ గెలుపునకు కారణమన్న వివేక్
    • యువ నాటకోత్సవాల వేదికగా ఆసక్తికర విశ్లేషణ
    • కళలకున్న శక్తికి విజయ్ గెలుపే నిదర్శనమని వెల్లడి
    • పాఠశాలల్లో సంగీతం, నాట్యం కోర్సులుండాలని సూచన
    Read full story
  • అరుదైన వ్యాధి.. ప్రియుడి గొంతు వినలేకపోతున్న యువతి!
    Thu 11:17

    అరుదైన వ్యాధి.. ప్రియుడి గొంతు వినలేకపోతున్న యువతి!

    • చైనాలో ఓ మహిళకు ఎదురైన‌ వింత అనుభవం 
    • ఉదయం నిద్రలేచేసరికి ప్రియుడి గొంతు వినిపించడం ఆగిపోయిన వైనం
    • ‘రివర్స్ స్లోప్ హియరింగ్ లాస్’ అనే అరుదైన వ్యాధే దీనికి కారణం
    • తక్కువ ఫ్రీక్వెన్సీ శబ్దాలు వినలేకపోవడమే ఈ వ్యాధి లక్షణం
    • వైరల్ ఇన్ఫెక్షన్లు, ఇతర సమస్యల వల్ల ఇది రావొచ్చన్న వైద్యులు
    Read full story
  • బీజేపీ నేతతో గంగూలీ భేటీ.. దాదా పొలిటికల్ ఎంట్రీ?
    Thu 11:14

    బీజేపీ నేతతో గంగూలీ భేటీ.. దాదా పొలిటికల్ ఎంట్రీ?

    • బెంగాల్ లో బీజేపీ ఘన విజయం
    • గంగూలీతో సుదీర్ఘంగా భేటీ అయిన బీజేపీ నేత పాఠక్
    • దాదాను పార్టీలోకి ఆహ్వానించినట్టు సమాచారం
    Read full story
  • తమిళనాట ఉత్కంఠ.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ.. బలనిరూపణకు సిద్ధం!
    Thu 11:06

    తమిళనాట ఉత్కంఠ.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ.. బలనిరూపణకు సిద్ధం!

    • తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ రెండోసారి ప్రయత్నం
    • గవర్నర్ ఆర్వీ అర్లేకర్‌తో భేటీ అయి, బలనిరూపణకు సిద్ధమని వెల్లడి
    • మెజారిటీకి 5 సీట్ల దూరంలో నిలిచిన టీవీకే-కాంగ్రెస్ కూటమి
    • చిన్న పార్టీల మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ (118) దాటేందుకు విజయ్ వ్యూహం
    • విజయ్‌కు మద్దతిచ్చేది లేదన్న‌ ఏఐఏడీఎంకే అధినేత పళనిస్వామి
    Read full story
  • తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించి.. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి: శ్రీధర్ వెంబు
    Thu 10:47

    తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించి.. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి: శ్రీధర్ వెంబు

    • తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు డిమాండ్
    • ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయని, ఏ ప్రభుత్వం ఏర్పడినా నిలవదని వ్యాఖ్య
    • కొత్తగా ఎన్నికలు జరిపితే విజయ్ పార్టీ టీవీకే సూపర్ మెజారిటీ సాధిస్తుందని జోస్యం
    • బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని,.. సున్నా సీట్లు వచ్చినా ఫర్వాలేదని సూచన
    Read full story
  • తమిళనాట రాజకీయ ఉత్కంఠ.. ఎమ్మెల్యేలతో విజయ్ కీలక భేటీ
    Thu 10:45

    తమిళనాట రాజకీయ ఉత్కంఠ.. ఎమ్మెల్యేలతో విజయ్ కీలక భేటీ

    • తమిళనాట ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ
    • టీవీకే ఎమ్మెల్యేలతో పనైయూర్‌లోని పార్టీ కార్యాలయంలో అధినేత విజయ్ సమావేశం
    • మెజారిటీకి 10 సీట్ల దూరంలో నిలిచిన టీవీకే పార్టీ
    • ఇతర పార్టీలు, స్వతంత్రుల మద్దతు కోసం తెరవెనుక చర్చలు
    • ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసి.. భవిష్యత్ వ్యూహాలపై చర్చించనున్న విజయ్
    Read full story
  • మామిడి పండు తింటే షుగర్ పెరుగుతుందా?.. అపోహలు వీడి నిజాలు తెలుసుకోండి!
    Thu 10:42

    మామిడి పండు తింటే షుగర్ పెరుగుతుందా?.. అపోహలు వీడి నిజాలు తెలుసుకోండి!

    • షుగర్ ఉన్నవారు మామిడి పండ్లకు పూర్తిగా దూరంగా ఉండాల్సిన అవసరం లేదంటున్న నిపుణులు
    • మామిడిలో ఉండే 'మ్యాంగిఫెరిన్' అనే పదార్థం షుగర్‌ను నియంత్రించడంలో సాయం
    • మామిడి పండు గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) తక్కువ నుంచి మధ్యస్థంగానే ఉంటుందని వెల్ల‌డి
    • ప్రొటీన్ లేదా ఫ్యాట్ ఉన్న ఆహారంతో కలిపి తింటే షుగర్ పెరిగే అవకాశం మరింత ‌తక్కువ 
    Read full story
  • కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు
    Thu 10:38

    కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు

    • రైతు సంగ్రామ సదస్సు వేదికగా రాహుల్, రేవంత్ లపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
    • కేటీఆర్ వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయంటూ కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
    • బీఎన్ఎస్ సెక్షన్లు 504, 505 కింద కేసు నమోదు చేసిన పోలీసులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV