ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్‌' లక్ష్యంగా.. ఈ నెల 15 నుంచి ఏపీలో వ్యర్థాల సేకరణ!
    Tue 09:20

    'పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్‌' లక్ష్యంగా.. ఈ నెల 15 నుంచి ఏపీలో వ్యర్థాల సేకరణ!

    • తొలిదశలో 16 నగరపాలక సంస్థలు, 29 స్పెషల్, సెలక్షన్, ఫస్ట్‌గ్రేడ్ పురపాలక సంఘాల్లో షురూ  
    • తర్వాత క్రమంగా రాష్ట్రమంతటా విస్తరణ 
    • ఇంటికి రూ. 120, ఫైవ్ స్టార్ హోటళ్లకు రూ. 15 వేలు
    Read full story
  • శాంతి చర్చలకు చిన్నారుల రక్తపు మరకల బ్యాగులతో ఇరాన్ ప్రతినిధులు
    Sat 09:49

    శాంతి చర్చలకు చిన్నారుల రక్తపు మరకల బ్యాగులతో ఇరాన్ ప్రతినిధులు

    • ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు
    • యుద్ధంలో మరణించిన 168 మంది చిన్నారుల వస్తువులతో వచ్చిన ఇరాన్ బృందం
    • ఇరాన్ ప్రతిపాదించిన 10 సూత్రాల కాల్పుల విరమణపై ప్రధానంగా చర్చలు
    • ఇరాన్ స్పీకర్, అమెరికా ఉపాధ్యక్షుడు నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం
    Read full story
  • విమానంలో కట్టప్ప.. ‘బాహుబలిని ఎందుకు చంపావ్?’ అని అడిగేసిన పైలట్!
    Sat 09:36

    విమానంలో కట్టప్ప.. ‘బాహుబలిని ఎందుకు చంపావ్?’ అని అడిగేసిన పైలట్!

    • విమానంలో నటుడు సత్యరాజ్‌ను కలిసిన ఇండిగో పైలట్
    • 35,000 అడుగుల ఎత్తులో ఈ ఆసక్తికర సంభాషణ జరిగింది
    • సత్యరాజ్ వినయం తనను ఎంతగానో ఆకట్టుకుందన్న పైలట్ 
    • ఆరోగ్యమే అసలైన సంపద అని సత్యరాజ్ చెప్పారని తెలిపిన పైలట్
    Read full story
  • సింగర్ మంగ్లీపై క్రిమినల్ కేసు.. డైరెక్టర్ వేణు ఉడుగుల పేరు కూడా!
    Sat 09:32

    సింగర్ మంగ్లీపై క్రిమినల్ కేసు.. డైరెక్టర్ వేణు ఉడుగుల పేరు కూడా!

    • పెట్టుబడుల మోసం ఆరోపణలతో చిక్కుల్లో సింగర్ మంగ్లీ
    • సుమారు 100 మంది నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదు
    • బాధితుల తరపున వాదిస్తున్న న్యాయవాదికి తీవ్ర బెదిరింపులు
    • యాక్సిడెంట్ చేయించి చంపేస్తామని హెచ్చరించారని లాయర్ ఆరోపణ
    • మంగ్లీ, ఆమె సోదరుడు, డైరెక్టర్ వేణు ఉడుగులపై కేసు నమోదు
    Read full story
  • ప్రిన్స్ హ్యారీకి షాక్.. తను స్థాపించిన ఛారిటీ నుంచే పరువు నష్టం దావా!
    Sat 09:21

    ప్రిన్స్ హ్యారీకి షాక్.. తను స్థాపించిన ఛారిటీ నుంచే పరువు నష్టం దావా!

    • ప్రిన్స్ హ్యారీపై ఆయన స్థాపించిన 'సెంటబాలే' ఛారిటీ పరువు నష్టం దావా
    • సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించారని లండన్ హైకోర్టును ఆశ్రయించిన సంస్థ
    • ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ప్రిన్స్ హ్యారీ, మరో మాజీ ట్రస్టీ
    • ఛారిటీ నిధులను కేసుల కోసం వాడటంపై హ్యారీ వర్గం తీవ్ర విమర్శ
    • గతేడాది పాలకవర్గంతో విభేదాల కారణంగా సంస్థ నుంచి వైదొలగిన ప్రిన్స్ హ్యారీ
    Read full story
  • టీవీ చూస్తూ గడిపితే మతిమరుపు ముప్పు.. తాజా అధ్యయనంలో కీలక విషయాల వెల్లడి
    Sat 09:13

    టీవీ చూస్తూ గడిపితే మతిమరుపు ముప్పు.. తాజా అధ్యయనంలో కీలక విషయాల వెల్లడి

    • ఒకేచోట కూర్చున్నా చేసే పనిని బట్టి డిమెన్షియా ముప్పు ఆధారపడి ఉంటుందన్న నిపుణులు
    • టీవీ చూడటం వంటివి మతిమరుపు ప్రమాదాన్ని పెంచుతాయని అధ్యయనంలో వెల్లడి
    • అదే సమయంలో అల్లికలు, ఆఫీస్ పనులు వంటివి మెదడుకు మేలు చేస్తాయంటున్న అధ్యయనం
    • టీవీ బదులు గంట పాటు మెదడుకు పని చెప్పే పని చేస్తే డీమెన్షియా రిస్క్ 7 శాతం తగ్గుదల 
    • స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా వాడకం ఏకాగ్రతను దెబ్బతీస్తుందని నిపుణుల ఆందోళన
    Read full story
  • సీఎస్‌కే అభిమానులకు డబుల్ గుడ్ న్యూస్.. ధోనీ రీఎంట్రీ డేట్ ఫిక్స్!
    Sat 09:04

    సీఎస్‌కే అభిమానులకు డబుల్ గుడ్ న్యూస్.. ధోనీ రీఎంట్రీ డేట్ ఫిక్స్!

    • ఐపీఎల్ 2026లో సీఎస్‌కే పేలవ ప్రదర్శన 
    • అభిమానులకు ఊరటనిస్తూ ధోనీ రీఎంట్రీపై స్పష్టత
    • ఏప్రిల్ 14న కేకేఆర్‌తో మ్యాచ్‌కు ధోనీ వచ్చే అవకాశం
    • ఢిల్లీతో మ్యాచ్‌లోనే బరిలోకి దిగనున్న డెవాల్డ్ బ్రేవిస్
    • జట్టులోకి గాయాల నుంచి కోలుకున్న ఇద్దరు కీలక ఆటగాళ్లు
    Read full story
  • మూడేళ్ల తర్వాత క్లీన్ బౌల్డ్ అయిన కోహ్లీ... రవి బిష్ణోయ్ అరుదైన ఘనత
    Sat 08:50

    మూడేళ్ల తర్వాత క్లీన్ బౌల్డ్ అయిన కోహ్లీ... రవి బిష్ణోయ్ అరుదైన ఘనత

    • ఐపీఎల్‌లో అరుదైన రీతిలో ఔటైన విరాట్ కోహ్లీ
    • రవి బిష్ణోయ్ గూగ్లీకి వికెట్ సమర్పించుకున్న కోహ్లీ
    • 1089 రోజుల తర్వాత ఐపీఎల్‌లో బౌల్డ్ కావడం ఇదే తొలిసారి
    • 2023లో చివరిసారిగా ఆకాశ్ సింగ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయిన కోహ్లీ
    Read full story
  • వరంగల్ ఫామ్‌హౌస్‌లో హత్యల మిస్టరీ వీడింది.. అసలు నిందితుడు భర్తే!
    Sat 08:31

    వరంగల్ ఫామ్‌హౌస్‌లో హత్యల మిస్టరీ వీడింది.. అసలు నిందితుడు భర్తే!

    • గర్భంలో ఆడశిశువు ఉందని తేలడంతో భార్య, ఇద్దరు కూతుళ్ల హత్య
    • ప్రధాన నిందితుడైన భర్త సహా 10 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
    • ఫామ్‌హౌస్‌లోని స్విమ్మింగ్ పూల్‌లోకి తోసి ప్రమాదంగా చిత్రీకరించే యత్నం
    • లింగ నిర్ధారణ పరీక్షలకు సహకరించిన వైద్య సిబ్బందిపైనా కేసులు
    Read full story
  • తిరుమల లడ్డూకు పెరిగిన డిమాండ్.. విక్రయాల్లో సరికొత్త రికార్డు!
    Sat 08:29

    తిరుమల లడ్డూకు పెరిగిన డిమాండ్.. విక్రయాల్లో సరికొత్త రికార్డు!

    • మొత్తం 13.95 కోట్ల లడ్డూలను భక్తులకు అందించిన టీటీడీ
    • గతేడాదితో పోలిస్తే 1.76 కోట్ల లడ్డూల అమ్మకాలు అధికం
    • లడ్డూల విక్రయం ద్వారా టీటీడీకి రూ. 567 కోట్ల ఆదాయం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV