తగ్గిన బంగారం ధర.. రూ. 47 వేల దిగువకు పసిడి
- గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో ఒడిదుడుకులు
- స్వచ్ఛమైన పసిడి ధర పది గ్రాములకు రూ. 451 తగ్గింపు
- కిలో వెండిపై రూ. 559 డౌన్
మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1805 డాలర్లుగా ఉండగా, వెండి ధర 25.93 డాలర్లుగా ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 49,200గా ఉంది.