ఇది మహాయజ్జం... అమ్మ పక్కనుండి ఆశీర్వదించింది, నాన్న పైనుంచి దీవిస్తున్నాడు: వైఎస్ షర్మిల
- నేడు వైఎస్సార్ జయంతి
- ఇడుపులపాయలో కుటుంబసభ్యుల ఘన నివాళులు
- పాల్గొన్న వైఎస్ షర్మిల
- తల్లిదండ్రుల ఆశీస్సులు తనకున్నాయని వెల్లడి
దీనిపై షర్మిల ట్విట్టర్ లో తన మనోభావాలను పంచుకున్నారు. ఇది తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం చేయబోయే మహాయజ్ఞం అని అభివర్ణించారు. "అమ్మ పక్కనుండి ఆశీర్వదించింది... నాన్న పైనుంచి దీవిస్తున్నాడు... వారి ఆశీస్సులతో మనం తప్పకుండా విజయం సాధిస్తాం" అని షర్మిల ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.