ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రోదసీలో చైనా మరో ఘనత.. వ్యోమగాముల తొలి  స్పేస్ వాక్
    01 Mon 07:28

    రోదసీలో చైనా మరో ఘనత.. వ్యోమగాముల తొలి స్పేస్ వాక్

    • సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటున్న చైనా
    • ‘తియాన్హే’ నుంచి బయటకు వచ్చి స్పేస్‌వాక్ చేసిన వ్యోమగాములు
    • దాదాపు ఏడు గంటలపాటు కేంద్రం బయటే
  • ఆలోచించి కొనాలట... భారత మామిడిపండ్లపై అక్కసు వెళ్లగక్కిన అమెరికా జర్నలిస్టు!
    02 Sat 16:23

    ఆలోచించి కొనాలట... భారత మామిడిపండ్లపై అక్కసు వెళ్లగక్కిన అమెరికా జర్నలిస్టు!

    • భారత మామిడి పండ్లను విమర్శించిన అమెరికన్ కన్జర్వేటివ్ కామెంటేటర్
    • మామిడి పండ్లు అసహ్యంగా ఉన్నాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు
    • అమెరికాలో భారత మామిడికి భారీ డిమాండ్ నెలకొన్న వేళ ఈ వ్యాఖ్యలు
    • ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు, వ్యతిరేకత
  • మిత్రదేశంపైనే గూఢచర్యం.. ఇజ్రాయెల్‌పై అమెరికాకు అనుమానాలు?
    03 Sat 16:20

    మిత్రదేశంపైనే గూఢచర్యం.. ఇజ్రాయెల్‌పై అమెరికాకు అనుమానాలు?

    • ఇజ్రాయెల్ గూఢచర్యంపై పెంటగాన్ అనుమానాలు 
    • ఉన్నతాధికారులపై నిఘా పెట్టే అవకాశం ఉందని హెచ్చరిక
    • ఇజ్రాయెల్‌ పర్యటనలో బర్నర్‌ ఫోన్లు వాడాలని అధికారులకు సూచన
    • ఇరాన్ వివాదంలో ట్రంప్, నెతన్యాహు విభేదాలే కారణం 
    • గూఢచర్యం ఆరోపణలను ఖండించిన ఇజ్రాయెల్
  • ఆస్ట్రేలియాలో లక్ష బొద్దింకల స్వాధీనం.. ఆ దేశ‌ చరిత్రలోనే అతిపెద్ద ఆపరేషన్
    04 Sat 16:18

    ఆస్ట్రేలియాలో లక్ష బొద్దింకల స్వాధీనం.. ఆ దేశ‌ చరిత్రలోనే అతిపెద్ద ఆపరేషన్

    • మడగాస్కర్, డూబియా జాతులకు చెందిన ఈ బొద్దింకలను పెంచడంపై దేశంలో నిషేధం 
    • పెంపుడు సరీసృపాల ఆహారం కోసం వీటిని అక్రమంగా అమ్ముతున్నట్లు అనుమానం
    • దేశ జీవవైవిధ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండటంతో వీటిపై కఠిన నిబంధనలు
    • స్వాధీనం చేసుకున్న బొద్దింకలకు కారుణ్య మరణం విధించనున్నట్లు తెలిపిన‌ అధికారులు
  • 80 కేజీల డెడ్‌లిఫ్ట్‌ ఎత్తడంతో గాయమైంది... ఆ సమయంలో మంచానికే పరిమితమయ్యాను: రకుల్ ప్రీత్ సింగ్
    05 Sat 16:07

    80 కేజీల డెడ్‌లిఫ్ట్‌ ఎత్తడంతో గాయమైంది... ఆ సమయంలో మంచానికే పరిమితమయ్యాను: రకుల్ ప్రీత్ సింగ్

    • సేఫ్టీ బెల్ట్ లేకపోవడం వల్ల స్లిప్ డిస్క్ సమస్య వచ్చిందని వెల్లడి
    • గాయం కారణంగా 40 రోజుల పాటు మంచానికే పరిమితమయ్యానని వివరణ
    • డెడ్‌లిఫ్ట్‌ను ఒక ఈగో లిఫ్ట్ అని అభివర్ణించిన నటి
    • కష్టకాలంలో భర్త జాకీ భగ్నానీ అండగా నిలిచాడని వ్యాఖ్య
  • 80 కేజీల డెడ్‌లిఫ్ట్‌ ఎత్తడంతో గాయమైంది... ఆ సమయంలో మంచానికే పరిమితమయ్యాను: రకుల్ ప్రీత్ సింగ్
    06 Sat 16:08

    80 కేజీల డెడ్‌లిఫ్ట్‌ ఎత్తడంతో గాయమైంది... ఆ సమయంలో మంచానికే పరిమితమయ్యాను: రకుల్ ప్రీత్ సింగ్

    • సేఫ్టీ బెల్ట్ లేకపోవడం వల్ల స్లిప్ డిస్క్ సమస్య వచ్చిందని వెల్లడి
    • గాయం కారణంగా 40 రోజుల పాటు మంచానికే పరిమితమయ్యానని వివరణ
    • డెడ్‌లిఫ్ట్‌ను ఒక ఈగో లిఫ్ట్ అని అభివర్ణించిన నటి
    • కష్టకాలంలో భర్త జాకీ భగ్నానీ అండగా నిలిచాడని వ్యాఖ్య
  • కోటిచెరువు భూమిని వెంటనే వెనక్కివ్వు: పవన్ కల్యాణ్‌పై కవిత ఫైర్
    07 Sat 16:08

    కోటిచెరువు భూమిని వెంటనే వెనక్కివ్వు: పవన్ కల్యాణ్‌పై కవిత ఫైర్

    • కోటి చెరువు శిఖం భూమిని పవన్ కబ్జా చేశారన్న కవిత
    • తెలంగాణ ప్రభుత్వానికి భూమిని అప్పగించాలని డిమాండ్
    • తెలంగాణ కచ్చితంగా తమ జాగీరేనని వ్యాఖ్య
  • విమాన ప్రయాణాల్లో కొత్త శకం.. ధ్వని వేగంతో దూసుకెళ్లినా వినపడని శబ్దం!
    08 Sat 16:03

    విమాన ప్రయాణాల్లో కొత్త శకం.. ధ్వని వేగంతో దూసుకెళ్లినా వినపడని శబ్దం!

    • నాసా సరికొత్త చరిత్ర
    • ఎక్స్-59 విమాన ప్రయోగం సక్సెస్‌
    • మాక్ 1.1 ధ్వని వేగంతో దూసుకెళ్లిన విమానం
    • ‘సోనిక్ బూమ్’ శబ్దం లేకుండా ప్రయోగం
    • ప్రత్యేక డిజైన్‌తో శబ్ద తరంగాల నియంత్రణ
  • ఆఫ్ఘన్‌తో టెస్టులో కేఎల్ రాహుల్ సెంచరీ.. ఆ తర్వాతి బంతికే అవుట్!
    09 Sat 16:00

    ఆఫ్ఘన్‌తో టెస్టులో కేఎల్ రాహుల్ సెంచరీ.. ఆ తర్వాతి బంతికే అవుట్!

    • న్యూ ఛండీగఢ్ లో టీమిండియా-ఆఫ్ఘనిస్థాన్ టెస్టు
    • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
    • సెంచరీతో మెరిసిన కేఎల్ రాహుల్... టెస్టు కెరీర్ లో 122వ శతకం
    • ఏకైక టెస్టులో పటిష్ఠ స్థితిలో టీమిండియా
  • జంతర్ మంతర్‌ను కదిలించిన యువత... 'కాక్రోచ్ జనతా పార్టీ'పై ఫిర్యాదు
    10 Sat 16:08

    జంతర్ మంతర్‌ను కదిలించిన యువత... 'కాక్రోచ్ జనతా పార్టీ'పై ఫిర్యాదు

    • నీట్, సీబీఎస్ఈ అవకతవకలపై ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన
    • కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు, యువకులు
    • నిర్వాహకుడు అభిజీత్ దీప్కేపై దేశ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలతో ఫిర్యాదు
    • విదేశీ నిధులతోనే ఈ నిరసన చేపట్టారని ఫిర్యాదులో ఆరోపణలు
    • నిరసనకు హాజరై మద్దతు తెలిపిన పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV