ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అనుష్క సినిమాలో విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్!
    Sat 10:30

    అనుష్క సినిమాలో విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్!

    • 'రా రా కృష్ణయ్య' దర్శకుడితో నవీన్ పోలిశెట్టి 
    • కీలకమైన పాత్రలో అనుష్క
    • మొదలైన ప్రీ ప్రొడక్షన్ పనులు 
    • త్వరలోనే సెట్స్ పైకి  
    Read full story
  • నాసా ఆర్టెమిస్-2 సంచలనం... చంద్రుడిని దాటి సరికొత్త చరిత్రకు సిద్ధం!
    Mon 19:49

    నాసా ఆర్టెమిస్-2 సంచలనం... చంద్రుడిని దాటి సరికొత్త చరిత్రకు సిద్ధం!

    • చంద్రుడి గురుత్వాకర్షణ క్షేత్రంలోకి ప్రవేశించిన ఆర్టెమిస్-2 బృందం
    • అపోలో-13 రికార్డును బద్దలు కొట్టి కొత్త చరిత్ర సృష్టించనున్న వ్యోమగాములు
    • చంద్రుడి అవతలి వైపు ప్రయాణించి అరుదైన దృశ్యాల చిత్రీకరణ
    • భవిష్యత్ చంద్ర, అంగారక యాత్రలకు మార్గం సుగమం చేయడమే లక్ష్యం
    Read full story
  • పంజాబ్‌పై టాస్ గెలిచిన కోల్‌కతా... అనారోగ్యంతో నరైన్, గాయంతో వరుణ్ ఔట్
    Mon 19:31

    పంజాబ్‌పై టాస్ గెలిచిన కోల్‌కతా... అనారోగ్యంతో నరైన్, గాయంతో వరుణ్ ఔట్

    • ఈడెన్ గార్డెన్స్‌లో పంజాబ్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ పోరు
    • టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్
    • అనారోగ్యంతో నరైన్, గాయంతో వరుణ్ దూరం.. జట్టులోకి పావెల్, సైనీ
    • ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్న పంజాబ్ కింగ్స్
    Read full story
  • సీఎస్కే వరుసగా ఓడిపోతుండటంపై... ఇర్ఫాన్ పఠాన్ విశ్లేషణ!
    Mon 19:30

    సీఎస్కే వరుసగా ఓడిపోతుండటంపై... ఇర్ఫాన్ పఠాన్ విశ్లేషణ!

    • సీఎస్కే సమస్య బౌలింగ్‌లోనే ఉందన్న ఇర్ఫాన్ పఠాన్
    • నూర్ అహ్మద్ పేలవ ప్రదర్శన జట్టును ముంచేస్తోందని వ్యాఖ్య
    • వ్యూహాత్మక లోపాలు సీఎస్కే ఓటమికి ప్రధాన కారణాలన్న పఠాన్
    Read full story
  • ఒకేసారి 9 మంది పోలీసులకు ఉరిశిక్ష... మధురై కోర్టు సంచలన తీర్పు
    Mon 19:15

    ఒకేసారి 9 మంది పోలీసులకు ఉరిశిక్ష... మధురై కోర్టు సంచలన తీర్పు

    • సాతంకుళం కస్టడీ మరణాల కేసులో సంచలన తీర్పు
    • తొమ్మిది మంది పోలీసు అధికారులకు మరణ శిక్ష ఖరారు
    • ఇది అత్యంత అరుదైన కేసు అని అభివర్ణించిన కోర్టు
    • బాధిత కుటుంబానికి రూ.1.40 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశం
    • 2020లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన ఇది
    Read full story
  • పర్షియన్ గల్ఫ్ జలాల్లో ఇంకా 16 భారత నౌకలు, 433 మంది సిబ్బంది!
    Mon 19:03

    పర్షియన్ గల్ఫ్ జలాల్లో ఇంకా 16 భారత నౌకలు, 433 మంది సిబ్బంది!

    • పశ్చిమ ఆసియాలో భారతీయుల భద్రతకు కేంద్రం చర్యలు
    • హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటిన రెండు భారత ఎల్పీజీ నౌకలు
    • ఇప్పటివరకు 1,599 మంది నావికులను వెనక్కి రప్పించిన ప్రభుత్వం
    • ఇరాన్ నుంచి 1,777 మంది భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు
    • భారత్‌లోని పోర్టుల కార్యకలాపాలు సాధారణంగానే ఉన్నాయని వెల్లడి
    Read full story
  • జగన్ ప్రతిపాదన అవినీతిపై ఎక్కు పెట్టిన 'గన్'లా ఉంది: కన్నబాబు
    Mon 19:01

    జగన్ ప్రతిపాదన అవినీతిపై ఎక్కు పెట్టిన 'గన్'లా ఉంది: కన్నబాబు

    • జగన్ మావిగన్ కాన్సెప్ట్‌తో చంద్రబాబులో వణుకు మొదలైందన్న కన్నబాబు
    • తక్కువ ఖర్చుతో అద్భుతమైన రాజధానిని నిర్మించవచ్చనేది జగన్ ఆలోచన అని కితాబు
    • జగన్ ఆలోచన కూటమి ప్రభుత్వానికి మింగుడు పడటం లేదని ఎద్దేవా
    • ఏబీఎన్ రాధాకృష్ణ జగన్‌పై విషయం చిమ్ముతున్నారని మండిపాటు
    Read full story
  • ఒక్క దిక్కుమాలిన వైసీపీ మాత్రమే రాష్ట్రానికి ద్రోహం చేసింది: సీఎం చంద్రబాబు
    Mon 18:48

    ఒక్క దిక్కుమాలిన వైసీపీ మాత్రమే రాష్ట్రానికి ద్రోహం చేసింది: సీఎం చంద్రబాబు

    • యాడికిలో ‘జలధార’ 100 రోజుల యాక్షన్ ప్లాన్ విడుదల
    • అమరావతే ఏకైక రాజధాని.. పిచ్చి ముదిరి మావిగన్ అంటున్నారన్న సీఎం
    • పెట్టుబడులను అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు
    • జలధారతో ప్రతీ ఎకరాకు నీరు ఇస్తామని హామీ
    • పూర్వోదయతో సీమకు మహర్దశ ఖాయమని ధీమా
    Read full story
  • బంజారా నేతలతో కల్వకుంట్ల కవిత భేటీ.. తన పార్టీకి అండగా ఉండాలని విన్నపం
    Mon 18:48

    బంజారా నేతలతో కల్వకుంట్ల కవిత భేటీ.. తన పార్టీకి అండగా ఉండాలని విన్నపం

    • రిటైర్ట్ ఐపీఎస్ అధికారి డీటీ నాయక్ నివాసానికి వెళ్లిన కవిత
    • ఆయనతో పాటు పలువురు బంజారా నేతలతో భేటీ
    • మంత్రివర్గంలో బంజారాలకు ప్రాతినిధ్యం లేకపోవడంపై ఆవేదన
    Read full story
  • అధికారం అంటే గొప్ప బాధ్యత: మల్లు భట్టి
    Mon 18:28

    అధికారం అంటే గొప్ప బాధ్యత: మల్లు భట్టి

    • పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నామన్న భట్టి
    • అధికారం అంటే హోదా కాదన్న డిప్యూటీ సీఎం
    • 9 రోజుల్లో 9 వేల కోట్ల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV