పార్శిల్ విప్పి చూస్తే అన్నీ బతికిన సాలీళ్లే... ఆశ్చర్యపోయిన అధికారులు!
- పోలెండ్ దేశం నుంచి పార్శిల్
- చెన్నై ఫారెన్ పోస్ట్ ఆఫీస్ కు చేరుకున్న వైనం
- పార్శిల్ లో 107 సాలీళ్లు
- ప్లాస్టిక్ కంటైనర్లలో సాలీళ్లు
కాగా, ఇవి దక్షిణ, మధ్య అమెరికా, మెక్సికో ప్రాంతాలలో కనిపించే ఫోనోపెల్మా, బ్రాకీపెల్మా జాతి సాలీడు పురుగులు అని వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (డబ్ల్యూసీసీబీ), జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు గుర్తించారు. అయితే, భారత్ లో ఇలాంటి జీవుల రవాణాకు అనుమతి లేదని, దాంతో ఎక్కడి నుంచి పార్శిల్ వచ్చిందో ఆ చిరునామాకే తిప్పి పంపాలని అధికారులు నిర్ణయించారు.