ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రాహుల్‌ గాంధీతో సిద్ధూ భేటీ!
    Wed 20:32

    రాహుల్‌ గాంధీతో సిద్ధూ భేటీ!

    • పంజాబ్‌ కాంగ్రెస్‌లో విభేదాలు
    • సిద్ధూ, సీఎం మధ్య పొరపొచ్చాలు
    • ఢిల్లీకి చేరిన పంచాయితీ
    • కమిటీ ఏర్పాటు చేసిన అధిష్ఠానం
    • నేడు రాహుల్‌, ప్రియాంకతో భేటీ అయిన సిద్ధూ
    Read full story
  • 'మావిగన్' నుంచి డైవర్షన్ కోసమే ఏబీఎన్ రాధాకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు: జగన్
    Tue 20:53

    'మావిగన్' నుంచి డైవర్షన్ కోసమే ఏబీఎన్ రాధాకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు: జగన్

    • మహిళలను కించపరిచేలా దిగజారుడు వ్యాఖ్యలు చేశారని ఫైర్
    • 'మావిగన్' చర్చను పక్కదారి పట్టించేందుకే ఈ దాడి అని ఆరోపణ
    • రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్
    • చంద్రబాబు, పవన్ మౌనాన్ని తప్పుబట్టిన వైఎస్ జగన్
    Read full story
  • రాబోయే 48 గంటలు ఎక్కడివారు అక్కడే... ఇరాన్‌లోని భారత పౌరులకు కేంద్రం ఎమర్జెన్సీ అలర్ట్
    Tue 20:39

    రాబోయే 48 గంటలు ఎక్కడివారు అక్కడే... ఇరాన్‌లోని భారత పౌరులకు కేంద్రం ఎమర్జెన్సీ అలర్ట్

    • ఈ రాత్రి ప్రపంచచరిత్రలో కీలక ఘట్టంలా నిలిచిపోతుందన్న ట్రంప్
    • ఓ నాగరికత ముగిసిపోతుందని ఇరాన్ కు తీవ్ర హెచ్చరిక
    • ఇరాన్ లోని భారత పౌరుల పరిస్థితి పట్ల అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం
    • తదుపరి 48 గంటల పాటు ఇళ్లకే పరిమితం కావాలని సూచన
    • సైనిక స్థావరాలు, విద్యుత్ కేంద్రాలకు దూరంగా ఉండాలని స్పష్టం
    Read full story
  • గౌహతిలో భారీ వర్షం... రాజస్థాన్ రాయల్స్, ముంబై మ్యాచ్ ఆలస్యం
    Tue 20:17

    గౌహతిలో భారీ వర్షం... రాజస్థాన్ రాయల్స్, ముంబై మ్యాచ్ ఆలస్యం

    • గౌహతిలో వర్షం కారణంగా రాజస్థాన్, ముంబై మ్యాచ్ ఆలస్యం
    • మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షంతో మైదానంలో కవర్లు
    • మైదానాన్ని సిద్ధం చేస్తున్న సిబ్బంది.. సూపర్‌ సాపర్లతో నీటి తొలగింపు
    • రాత్రి 8:30 లోపు మ్యాచ్ మొదలైతే ఓవర్ల కుదింపు ఉండదు
    • బుమ్రా, 15 ఏళ్ల సూర్యవంశీ పోరు కోసం అభిమానుల ఎదురుచూపు
    Read full story
  • ఆదాయానికి మించిన ఆస్తులు... దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్
    Tue 20:06

    ఆదాయానికి మించిన ఆస్తులు... దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్

    • ఆదాయానికి మించిన ఆస్తుల కేసు
    • తాడేపల్లి, విశాఖ సహా నాలుగు ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ దాడులు
    • సోదాల్లో భారీగా బంగారం, వెండి, నగదు, భవనాలు గుర్తింపు
    • గతంలోనూ అక్రమాల ఆరోపణలతో సస్పెన్షన్‌కు గురైన అధికారిణి
    • విజయసాయి రెడ్డి పేరుతో ముడిపడి గతంలో శాంతిపై ఆరోపణలు
    Read full story
  • ఏపీ అగ్నిమాపక శాఖకు కొత్త రూపు... ఆధునిక వాహనాలు, పరికరాలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
    Tue 19:42

    ఏపీ అగ్నిమాపక శాఖకు కొత్త రూపు... ఆధునిక వాహనాలు, పరికరాలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు

    • అగ్నిమాపక శాఖ ఆధునికీకరణకు ప్రభుత్వం శ్రీకారం
    • రూ.33.25 కోట్ల విలువైన వాహనాలు, పరికరాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
    • రాష్ట్రంలో పెరుగుతున్న హై-రైజ్ భవనాలకు అనుగుణంగా ఆధునికీకరణ జరగాలన్న సీఎం
    • ప్రజల ప్రాణాలను కాపాడటమే తొలి ప్రాధాన్యమని అధికారులకు స్పష్టం
    • మొత్తం రూ.252.93 కోట్లతో శాఖను బలోపేతం చేసేందుకు ప్రణాళిక
    Read full story
  • కేరళలో ముగిసిన ప్రచార హోరు... ఎల్లుండి పోలింగ్
    Tue 19:28

    కేరళలో ముగిసిన ప్రచార హోరు... ఎల్లుండి పోలింగ్

    • కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రం 6 గంటలకు తెర
    • వరుసగా మూడోసారి అధికారం కోసం పినరయి విజయన్, గెలుపుపై ధీమాతో యూడీఎఫ్
    • ఈసారి కచ్చితంగా ఖాతా తెరుస్తామంటున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ
    • ఏప్రిల్ 9న 2.71 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్న వైనం
    • ప్రచార చివరి రోజున మూడు కూటముల భారీ రోడ్ షోలతో హోరెత్తిన కేరళ
    Read full story
  • కేరళలో బీజేపీ 'జీరో సీట్ల పార్టీ'... ఆ పార్టీకి ఓటు వేస్తే వృథా: శశిథరూర్ కీలక వ్యాఖ్యలు
    Tue 19:10

    కేరళలో బీజేపీ 'జీరో సీట్ల పార్టీ'... ఆ పార్టీకి ఓటు వేస్తే వృథా: శశిథరూర్ కీలక వ్యాఖ్యలు

    • కేరళ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం ఉండదని వ్యాఖ్య
    • ప్రధాని మోదీ ప్రచారంతో రాష్ట్రంలో బీజేపీకి ప్రయోజనం ఉండదు
    • ఎల్డీఎఫ్‌పై వ్యతిరేకతను బీజేపీకి ఓటేసి వృథా చేయవద్దు
    • రాష్ట్రంలో యూడీఎఫ్ స్పష్టమైన ఆధిక్యంతో గెలుస్తుందని ధీమా
    • విపత్తుల నిర్వహణలో పినరయి ప్రభుత్వం విఫలమైందని విమర్శ
    Read full story
  • కాలేజీ విద్యలో మార్పులు, వేగంగా ఇళ్ల నిర్మాణం... అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
    Tue 18:59

    కాలేజీ విద్యలో మార్పులు, వేగంగా ఇళ్ల నిర్మాణం... అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

    • ప్రభుత్వ పథకాల అమలుపై ఆర్టీజీఎస్ నుంచి సీఎం సమీక్ష
    • 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
    • కాలేజీ విద్యలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పులు
    • ప్రమాదాల నివారణ, ప్రజా భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచన
    • అవేర్ 2.0 మొబైల్ యాప్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి
    Read full story
  • మీ డాష్ కామెంట్‌కు నేను రాష్ కామెంట్ చేయబోను: పినరయి విజయన్ కు రేవంత్ రెడ్డి కౌంటర్
    Tue 18:44

    మీ డాష్ కామెంట్‌కు నేను రాష్ కామెంట్ చేయబోను: పినరయి విజయన్ కు రేవంత్ రెడ్డి కౌంటర్

    • కేరళ అసెంబ్లీ ఎన్నికలు
    • కేరళ సీఎం విజయన్, తెలంగాణ రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం
    • తాజాగా విజయన్ లేఖకు బదులిచ్చిన రేవంత్ రెడ్డి
    • పాత నీతి ఆయోగ్ లెక్కలతో తెలంగాణను అంచనా వేయొద్దని హితవు
    • దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం తెలంగాణదేనని స్పష్టం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV