వెంకీ .. రవితేజ ప్రాజెక్టులు ఆగలేదన్న డైరెక్టర్!
- రవితేజ కోసం కథ రెడీ
- వెంకీతో కథా చర్చలు
- రెండు ప్రాజెక్టులు ఉన్నాయి
- కరోనా వల్లనే ఆలస్యం
వెంకటేశ్ హీరోగా కూడా ఆయన ఒక సినిమాను చేయనున్నట్టు చెప్పుకున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు ఆగిపోయాయని ప్రచారం కూడా ఇటీవల జోరందుకుంది. ఈ విషయంపై త్రినాథరావు స్పందిస్తూ, రవితేజ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. ఆయన ఎప్పుడంటే అప్పుడు సెట్స్ పైకి వెళ్లొచ్చు. ఇక వెంకటేశ్ తో ప్రాజెక్టు కూడా ఆగలేదు. ఆ కథ క్లైమాక్స్ గురించిన చర్చలు నడుస్తున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులు తప్పకుండా ఉంటాయి .. కరోనా వలన ఆలస్యమయ్యాయి అంతే" అంటూ ఆయన క్లారిటీ ఇచ్చేశాడు.