Tue 14:47 ఆళ్లగడ్డ ఘటనపై అడిషనల్ డీజీపీకి ఫిర్యాదు చేసిన ఏపీ బీజేపీ నేతలు ఆళ్లగడ్డలో హసన్ అనే వ్యక్తిపై దాడి వైసీపీ నేతలు హత్యాయత్నం చేశారన్న బీజేపీ నేతలు ఇసుక అవినీతిని ప్రశ్నించడమే కారణమని వివరణ అదనపు డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్ ను కలిసిన విష్ణు Read full story
Sat 06:43 సచివాలయంపై డ్రోన్ కలకలం.. తప్పుడు ప్రచారమంటూ ప్రభుత్వ ఆగ్రహం ఏపీ సచివాలయంపై డ్రోన్ సంచరించిందంటూ కలకలం ఇది తప్పుడు ప్రచారమంటూ తీవ్రంగా ఖండించిన ప్రభుత్వం సచివాలయంపై కనిపించింది డ్రోన్ కాదు, విమానమని స్పష్టీకరణ కలెక్టర్ల సమావేశం నుంచి దృష్టి మరల్చేందుకే ఈ ప్రచారమని సర్కార్ అనుమానం Read full story
Sat 06:42 తమిళనాడులో ‘హార్స్ ట్రేడింగ్’ కలకలం.. కనిపించకుండా పోయిన ఏఎంఎంకే ఎమ్మెల్యే తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ప్రతిష్టంభన తమ పార్టీ ఎమ్మెల్యే కామరాజ్ కనిపించడం లేదన్న టీటీవీ దినకరన్ విజయ్ పార్టీ టీవీకే హార్స్ ట్రేడింగ్‌కు పాల్పడుతోందని ఆరోపణ ఎమ్మెల్యే అదృశ్యంపై గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన దినకరన్ 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచినా, మెజారిటీకి దూరంలో ఉన్న టీవీకే Read full story
Sat 06:31 రష్యా-ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ.. ట్రంప్ కీలక ప్రకటన రష్యా, ఉక్రెయిన్ మధ్య మూడు రోజుల కాల్పుల విరమణ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారిక ప్రకటన ఒప్పందంలో భాగంగా వెయ్యి మంది ఖైదీల మార్పిడి యుద్ధం ముగింపునకు ఇది ఆరంభం కావొచ్చన్న ట్రంప్ Read full story
Sat 06:12 ఆపరేషన్ సింధూర్: పాక్‌కు సాయం చేశామని తొలిసారి ఒప్పుకున్న చైనా గతేడాది భారత్‌తో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్‌కు సాయం చేశామన్న చైనా ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ ఎయిర్‌బేస్‌లో తమ ఇంజనీర్లు ఉన్నట్లు వెల్లడి ఫైటర్ జెట్లకు చైనా సాంకేతిక సాయం అందించినట్లు స్పష్టత ఆపరేషన్ సింధూర్ మొదటి వార్షికోత్సవం నాడు చైనా ప్రభుత్వ మీడియాలో కథనాలు Read full story
Fri 23:09 ఫిన్ అలెన్ ఊచకోత... ఢిల్లీ క్యాపిటల్స్ పై కేకేఆర్ అలవోక విజయం ఢిల్లీ క్యాపిటల్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఘన విజయం మెరుపు సెంచరీతో చెలరేగిన ఓపెనర్ ఫిన్ అలెన్ కేవలం 47 బంతుల్లోనే 100 పరుగులు చేసిన అలెన్ వరుసగా నాలుగో విజయంతో కేకేఆర్ జైత్రయాత్ర అలెన్‌కు అండగా నిలిచిన కామెరాన్ గ్రీన్ Read full story
Fri 22:50 ‘నేను కాదు మనం’ అనే స్ఫూర్తితో పనిచేయాలి: సీఎం చంద్రబాబు ముగిసిన 7వ జిల్లా కలెక్టర్ల సమావేశం చంద్రబాబు కీలక ప్రసంగం 25 ప్రాధాన్యతా ప్రాజెక్టుల పూర్తికి ఇరిగేషన్ క్యాలెండర్ విడుదల అందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు సంతృప్త స్థాయిలో ఇవ్వాలని ఆదేశం 23 నెలల్లో రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామన్న సీఎం Read full story
Fri 22:49 విజయ్‌కి బిగ్ రిలీఫ్... మద్దతు లేఖను ఈమెయిల్ చేసిన వీసీకే పార్టీ టీవీకేకు లేఖను ఈమెయిల్ చేసినట్లు 'ఎక్స్' ద్వారా వెల్లడి అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలు గెలిచిన వీసీకే పార్టీ వీసీకే మద్దతుతో 118కి చేరిన విజయ్ బలం Read full story
Fri 22:33 43 ఏళ్ల కంపెనీ అమ్మేసి.. కార్మికులకు రూ.కోట్లు పంచిన యజమాని! అమెరికాలో 1.7 బిలియన్ డాలర్లకు కంపెనీ అమ్మకం ఉద్యోగులకు 240 మిలియన్ డాలర్లు పంచిన యాజమాన్యం సగటున ఒక్కో ఉద్యోగికి రూ. 3.75 కోట్ల లబ్ధి కష్టకాలంలో అండగా నిలిచినందుకే ఈ బహుమతి అన్న యజమాని డబ్బుతో సొంతింటి కల, వ్యాపారం నెరవేర్చుకుంటున్న కార్మికులు Read full story
Fri 22:33 ప్రభుత్వ ఏర్పాటుకు పళనిసామిని ఆహ్వానించండి: టీటీవీ దినకరన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక స్థానం గెలిచిన ఏఎంఎంకే పార్టీ గవర్నర్‌ను కలిసిన ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి తన ఎమ్మెల్యేతో పాటు తాను సంతకం చేసిన లేఖను అందజేసిన దినకరన్ Read full story