Tue 11:28 రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన ప్రాపర్టీ ట్యాక్స్ కట్టట్లేదు... ప్రగతి భవన్‌కు నీళ్లు, విద్యుత్ ఆపేయాలి: రేవంత్ రెడ్డి అన్ని రకాల పన్నులు పెంచారు ప్రభుత్వం మాత్రం కనీసం సర్కారు బంగ్లాల పన్నులు చెల్లించడంలేదు ప్రగతి భవన్‌కు కూడా రూపాయి పన్ను కట్టలేదు ప్రభుత్వం 2,600 కోట్ల రూపాయల పన్నులు కట్టాలి Read full story
Sat 15:59 భారత్ 1991లో బ్రిటన్ కు 47 టన్నుల బంగారం పంపింది... ఎందుకో తెలుసా? 1991లో దేశం దివాలా తీయకుండా 47 టన్నుల బంగారం తాకట్టు ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిన భారత్.. చరిత్రాత్మక సంస్కరణలకు నాంది ఒకప్పుడు విదేశాలకు తరలింపు.. ఇప్పుడు దేశంలోనే భారీగా బంగారం నిల్వలు బంగారం కొనుగోళ్లు తగ్గించాలంటూ ప్రస్తుతం ప్రధాని మోదీ విజ్ఞప్తి Read full story
Sat 15:51 చిరంజీవి గారు పూర్తి కథ వినకుండానే 'పెద్ది'కి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు: బుచ్చిబాబు సానా చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కిన 'పెద్ది' సినిమా కథను చరణ్ మాత్రమే విన్నారన్న బుచ్చిబాబు తనపై చరణ్ పూర్తి నమ్మకాన్ని ఉంచారని వెల్లడి Read full story
Sat 15:49 పంజాబ్ వరుస ఓటములకు కారణం అదే.. మేనేజ్‌మెంట్ నిర్ణయంపై అశ్విన్ ఆగ్రహం! రెండు హోమ్ గ్రౌండ్స్ ఎంచుకోవడం తప్పు సక్సెస్‌ఫుల్ టీమ్స్ ఎప్పుడూ అలా చేయలేదు ధర్మశాలలో ఆడడం కష్టం మేనేజ్‌మెంట్ నిర్ణయాల వల్లే ఈ దుస్థితి Read full story
Sat 15:44 ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్ పరీక్షకు 23,198 మంది విద్యార్థులు హాజరు 21,205 మంది ఉత్తీర్ణులయినట్లు వెల్లడి Read full story
Sat 15:41 ఐపీఎల్ ఫైనల్‌కు మోహ్సిన్ నఖ్వీ.. పాక్ ప్రధాని అనుమతి కోసం ఎదురుచూపు! అహ్మదాబాద్‌లో జరిగే ఐసీసీ సమావేశాలకు పీసీబీ ఛైర్మన్ హాజరుపై సస్పెన్స్ మోహ్సిన్ నఖ్వీ భారత పర్యటనకు అనుమతి కోరుతూ పాక్ ప్రధానికి ప్రతిపాదనలు ఐపీఎల్ 2026 ఫైనల్ వీక్షించేందుకు కూడా నఖ్వీకి అందిన ఆహ్వానం ఆసియా కప్ 2025 ఫైనల్ వివాదం తర్వాత ఇరు బోర్డుల మధ్య పెరిగిన దూరం నఖ్వీ పర్యటన ఖరారైతే క్రికెట్ సంబంధాల్లో ఇది అరుదైన పరిణామం Read full story
Sat 15:18 తారక్ పుట్టినరోజు కానుక.. ఈ నెల 19 అర్ధరాత్రి 'ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్' ఫస్ట్ గ్లింప్స్! ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కు సర్‌ప్రైజ్ ట్రీట్ ఈ నెల 19 అర్ధరాత్రి ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రానున్న టీజర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోపై దేశవ్యాప్తంగా భారీ హైప్ Read full story
Sat 15:15 పార్టీలో ఉండాలనుకునే వారు ఉండొచ్చు.. వద్దనుకుంటే వెళ్ళవచ్చు: మమతా బెనర్జీ టీఎంసీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులతో మమతా బెనర్జీ భేటీ పార్టీ తిరిగి పుంజుకుంటుందని మమతా బెనర్జీ ధీమా టీఎంసీ ఎప్పటికీ తలవంచదన్న మమతా బెనర్జీ Read full story
Sat 15:10 తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ‘ఎస్ఐఆర్’.. జూన్ 15 నుంచి ప్రక్రియ షురూ జూన్ 25 నుంచి జులై 24 వరకు వెరిఫికేషన్ ప్రక్రియ ప్రతి ఓటర్‌కు రెండు ఫామ్‌లు జులై 31న డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ విడుదల జులై 31-ఆగస్టు 30 మధ్య అభ్యంతరాల స్వీకరణ అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా Read full story
Sat 15:06 నేటి యువతకు లవ్, రిలేషన్ అంటే ఏమిటో తెలియదు: తమన్నా ప్రేమ అనేది ఒక్కసారి మాత్రమే పుట్టేది కాదన్న తమన్నా ఒక వ్యక్తిని పూర్తిగా ప్రేమిస్తే వారిక పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని వ్యాఖ్య మన భావాలను బలవంతంగా ప్రేమించిన వారిపై రుద్దకూడదన్న తమన్నా Read full story