ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • జానాను కలిసిన రేవంత్.. అధిష్ఠానం సరైన నిర్ణయం తీసుకుందన్న మల్లు రవి
    01 Sun 08:49

    జానాను కలిసిన రేవంత్.. అధిష్ఠానం సరైన నిర్ణయం తీసుకుందన్న మల్లు రవి

    • జానారెడ్డిని కలిసిన అనంతరం షబ్బీర్ ఇంటికి
    • ఏఐసీసీ నిర్ణయాన్ని స్వాగతించిన మల్లు రవి
    • కేసీఆర్ అప్రజాస్వామిక రాజకీయాలు ఎదిరించేందుకు కాంగ్రెస్ నాయకులంతా కలిసి పనిచేయాలని పిలుపు
  • వెనెజువెలాకు అన్ని విధాలా అండగా ఉంటాం: మోదీ
    02 Thu 14:22

    వెనెజువెలాకు అన్ని విధాలా అండగా ఉంటాం: మోదీ

    • వెనెజువెలాను అతలాకుతలం చేసిన జంట భూకంపాలు
    • ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మోదీ
    • అన్ని రకాల మానవీయ, వైద్య సహాయసహకారాలను అందిస్తామన్న ప్రధాని
  • 'ఎప్పటికీ క్షమించవద్దు.. ఎప్పటికీ మర్చిపోవద్దు'.. ఎమర్జెన్సీ ఒక ఘోర పాపం: ప్రధాని మోదీ
    03 Thu 14:21

    'ఎప్పటికీ క్షమించవద్దు.. ఎప్పటికీ మర్చిపోవద్దు'.. ఎమర్జెన్సీ ఒక ఘోర పాపం: ప్రధాని మోదీ

    • ఎమర్జెన్సీకి 51 ఏళ్లు.. కాంగ్రెస్‌పై ప్రధాని విమర్శలు
    • భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం అని వ్యాఖ్య
    • ఎమర్జెన్సీ విధించిన వారిని ఎప్పటికీ క్షమించవద్దని ప్రజలకు పిలుపు
    • ఆనాడు ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టారని, మీడియా గొంతు నొక్కారని ఆరోపణ
    • ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తాను కూడా పోరాడానని గుర్తు చేసుకున్న మోదీ
  • వెనిజులా భూకంపానికి ముందే హెచ్చరించిన గూగుల్.. ఎలా సాధ్యమైంది?
    04 Thu 14:17

    వెనిజులా భూకంపానికి ముందే హెచ్చరించిన గూగుల్.. ఎలా సాధ్యమైంది?

    • వెనిజులా భూకంపానికి ముందే గూగుల్ అలర్ట్‌లు
    • ప్రకంపనలను ముందే గుర్తించే స్మార్ట్‌ఫోన్‌లలోని యాక్సిలరోమీటర్
    • లక్షలాది ఫోన్ల నుంచి వచ్చే సమాచారాన్ని గూగుల్ విశ్లేషణ
    • పీ-వేవ్స్ ఆధారంగా ముందస్తు హెచ్చరికల జారీ
    • భారత్‌లో 2023 నుంచే అందుబాటులో ఉన్న ఈ సేవ
  • సముద్రం దాటి..  సింగపూర్‌కు ఆంధ్రా బంగినపల్లి మామిడి
    05 Thu 14:06

    సముద్రం దాటి.. సింగపూర్‌కు ఆంధ్రా బంగినపల్లి మామిడి

    • తొలిసారిగా సముద్ర మార్గంలో సింగపూర్‌కు బంగినపల్లి మామిడి ఎగుమతి
    • ఏపీ రైతుల నుంచి సేకరించిన 5 మెట్రిక్ టన్నుల మామిడి పండ్లు
    • ఈ ఎగుమతుల ద్వారా రైతులకు దాదాపు రెట్టింపు ఆదాయం
    • మామిడి నాణ్యత, రుచిపై సింగపూర్ దిగుమతిదారుల ప్రశంసలు
    • తక్కువ ఖర్చుతో వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం
  • ఒక కప్పు బఠానీలు.. అన్నాన్ని ఫైబర్ పవర్‌హౌస్‌గా మార్చేస్తాయి!
    06 Thu 14:01

    ఒక కప్పు బఠానీలు.. అన్నాన్ని ఫైబర్ పవర్‌హౌస్‌గా మార్చేస్తాయి!

    • అన్నంలో ఒక కప్పు బఠానీలు కలిపితే ఫైబర్ పెరుగుతుంది
    • దాదాపు 10 గ్రాముల ఫైబర్, 8.6 గ్రాముల ప్రోటీన్ లభిస్తాయి
    • రక్తంలో చక్కెర స్థాయులు స్థిరంగా ఉండటానికి సాయపడుతుంది
    • ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంచుతుంది
    • గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
  • నీ తండ్రి ఎక్కడ?: అసెంబ్లీ వేదికగా ఉదయనిధిని ప్రశ్నించిన విజయ్.. షాకింగ్ సమాధానం చెప్పిన డీఎంకే!
    07 Thu 13:57

    నీ తండ్రి ఎక్కడ?: అసెంబ్లీ వేదికగా ఉదయనిధిని ప్రశ్నించిన విజయ్.. షాకింగ్ సమాధానం చెప్పిన డీఎంకే!

    • తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ మీ నాన్న ఎక్కడ?" అని చేసిన వ్యాఖ్య
    • రాష్ట్ర రాజకీయాల్లో రాజుకున్న తీవ్ర వివాదం.. డీఎంకేలో పెరిగిన ఆవేశం
    • ఉప ఎన్నికల ద్వారా స్టాలిన్‌ను సభకు తీసుకురావాలని డీఎంకేలో బలపడుతున్న వాదన
    • మాటల యుద్ధం వ్యక్తిగత దూషణలకు దారితీయడంపై విమర్శలు
  • పెళ్లికి కోహ్లీ, రోహిత్, ధోనీలను పిలవలేదా?.. పేసర్ ఆకాశ్ దీప్ ఫన్నీ సమాధానం!
    08 Thu 13:27

    పెళ్లికి కోహ్లీ, రోహిత్, ధోనీలను పిలవలేదా?.. పేసర్ ఆకాశ్ దీప్ ఫన్నీ సమాధానం!

    • వారణాసిలో ప్రేయసి అక్షిత రాజ్‌ను వివాహం చేసుకున్న ఆకాశ్ దీప్
    • పెళ్లికి కోహ్లీ, ధోనీలను ఎందుకు పిలవలేదని ప్రశ్నించిన బంధువు
    • వాళ్లు వస్తే పెళ్లి జరగదంటూ సరదాగా సమాధానమిచ్చిన పేసర్
    • గాయం కారణంగా ఐపీఎల్ 2026 సీజన్‌కు, టీమిండియాకు దూరమైన ఆకాశ్
    • గతంలో ఇంగ్లండ్‌పై ఒకే టెస్టులో 12 వికెట్లు పడగొట్టి సత్తా చాటిన బౌలర్
  • పవన్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్.. అధికారికంగా 'ఓజీ2' ప్రకటన.. ఆసక్తి రేపుతున్న వీడియో!
    09 Thu 13:13

    పవన్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్.. అధికారికంగా 'ఓజీ2' ప్రకటన.. ఆసక్తి రేపుతున్న వీడియో!

    • ఇది 'ఓజీ యూనివర్స్'లో భాగంగా రానున్నట్లు మేకర్స్ వెల్లడి
    • దర్శకుడు సుజీత్, పవన్ కల్యాణ్ మధ్య జరిగిన చర్చల వీడియో విడుదల
    • 'గంభీర' అన్‌టోల్డ్ స్టోరీగా రానున్న సీక్వెల్
    • సీక్వెల్‌కు పూర్తి మద్దతు ప్రకటించిన పవన్ కల్యాణ్
  • కాంగ్రెస్ పాలనలో జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు: కేటీఆర్
    10 Thu 13:05

    కాంగ్రెస్ పాలనలో జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు: కేటీఆర్

    • గ్రామీణ, మండల స్థాయి జర్నలిస్టులకు కనీస గౌరవం కూడా లేదన్న కేటీఆర్
    • జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్
    • ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని వ్యాఖ్య
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV