Sat 11:25 ప్రకాశ్ రాజ్ నాన్ లోకలా? మరి ఈ పెద్ద స్టార్లను ఏమనాలి?: రామ్‌గోపాల్ వర్మ కర్ణాటక నుంచి ఏపీ వచ్చిన ప్రకాశ్‌రాజ్ నాన్‌లోకలా? మరి గుడివాడ నుంచి చెన్నైకి వెళ్లిన ఎన్టీఆర్? ఏఎన్నార్? బుర్రిపాలెం నుంచి మద్రాస్ వెళ్లిన కృష్ణ? తిరుపతి నుంచి మద్రాస్ బయల్దేరిన మోహన్‌బాబు స్థానికుడేనా? మహారాష్ట్ర నుంచి చాలా ప్రాంతాలకు వెళ్లిన రజనీకాంత్? Read full story
Thu 09:55 పరిగిలో పందుల గొడవ.. కత్తితో యువకుడి వీరంగం వికారాబాద్ జిల్లా పరిగిలో పందుల విషయమై తీవ్ర గొడవ పందుల పెంపకందారుడిపై కత్తితో దాడికి యత్నించిన యువకుడు స్థానికులు అడ్డుకోవడంతో తప్పిన ముప్పు కేసు నమోదు కాకముందే రాజీ చేసేందుకు రాజకీయ నేతల రంగప్రవేశం Read full story
Thu 09:51 క్రికెట్ లోకంలో విషాదం.. కోహ్లీ సహచరుడు అమన్‌ప్రీత్ గిల్ మృతి భారత మాజీ అండర్-19 క్రికెటర్ అమన్‌ప్రీత్ సింగ్ గిల్ (36) కన్నుమూత విరాట్ కోహ్లీతో కలిసి అండర్-19 జట్టులో ఆడిన అమన్‌ప్రీత్ అమన్‌ప్రీత్ మృతి పట్ల యువరాజ్ సింగ్, పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ సంతాపం ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో పంజాబ్ జట్టులో సభ్యుడిగా ఉన్న అమన్‌ప్రీత్ Read full story
Thu 09:45 ‘ఆపరేషన్ సిందూర్’కు ఏడాది.. డీపీలు మార్చిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు ఆపరేషన్ సిందూర్ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని డీపీలు మార్చిన ప్రధాని మోదీ గతేడాది పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ గడ్డపై ఈ సైనిక చర్య 26 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఆపరేషన్‌పై ప్రత్యేక వీడియో విడుదల చేసిన భారత సైన్యం ఉగ్రవాదంపై జీరో-టాలరెన్స్ విధానాన్ని చాటిచెప్పిన ఆపరేషన్ Read full story
Thu 09:40 'స్పిరిట్' వాయిదా వార్తలకు చెక్.. రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్ అనుకున్న తేదీకే సినిమా విడుదల అని స్పష్టం చేసిన నిర్మాతలు 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న చిత్రం సల్మాన్ ఖాన్ సినిమా కారణంగా వాయిదా పడుతుందని ప్రచారం రూమర్లను ఖండిస్తూ అధికారిక ప్రకటన విడుదల Read full story
Thu 09:37 అల్జీమర్స్ గుర్తింపు ఇక సులభం.. భారత్‌లో అందుబాటులోకి కొత్త రక్త పరీక్ష! అల్జీమర్స్ గుర్తింపునకు అందుబాటులోకి కొత్త రక్త పరీక్ష ప్రముఖ డయాగ్నస్టిక్ సంస్థ మెట్రోపాలిస్ హెల్త్‌కేర్‌లో ప్రారంభం వెన్నుపూస నుంచి ద్రవం తీసే బాధాకరమైన పరీక్షకు ఇది ప్రత్యామ్నాయం వ్యాధి లక్షణాలు కనిపించక ముందే ముందస్తుగా గుర్తించే అవకాశం Read full story
Thu 09:32 అమెరికాలో విచిత్ర ప్రమాదం.. లారీ క్యాబిన్‌ను చీల్చుకెళ్లిన విమానం టైరు.. వీడియో ఇదిగో! హైవేపై వెళ్తున్న లారీని ఢీకొట్టిన విమానం ప్రమాదంలో గాయపడినా అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్ ల్యాండింగ్ కోసం కిందకు వస్తూ అదుపుతప్పిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం సంఘటనపై దర్యాప్తు ప్రారంభించిన నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారని ప్రకటించిన ఎయిర్‌లైన్స్ Read full story
Thu 09:22 30 ఏళ్లు ఢిల్లీలో ఉన్నా.. హైదరాబాద్‌లోనే అసలైన జీవితం దొరికింది.. వైరల్ అవుతున్న యువకుడి వీడియో! నగరంలో భద్రత, మానసిక ప్రశాంతత మెరుగ్గా ఉందన్న పర్వ్ శర్మ ఢిల్లీలో నిరంతరం భయంతో బతకాల్సి వచ్చేదని వెల్లడి తెలంగాణ పోలీసుల పనితీరును ప్రశంసించిన యువకుడు హైదరాబాద్ మిమ్మల్ని దత్తత తీసుకుంటుందంటూ నెటిజన్ల కామెంట్లు Read full story
Thu 09:08 హైదరాబాద్‌లో మరో మెట్రో అద్భుతం.. భూమి లోపల, పైన, ఆకాశంలో ప్రయాణం! హైదరాబాద్‌లో 40 కి.మీ పొడవైన కొత్త మెట్రో కారిడార్‌కు ప్రణాళిక శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు నిర్మాణం అండర్‌గ్రౌండ్, ఎలివేటెడ్, భూమిపై వెళ్లేలా వినూత్న డిజైన్ ఈ మార్గాన్ని ఫేజ్-3లో చేపట్టాలని కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి Read full story
Thu 08:51 పెళ్లింట విషాదం.. హల్దీ వాగులో మునిగి ముగ్గురు యువకుల మృతి సిద్దిపేట జిల్లాలో వర్గల్ మండలం నాచారం గ్రామ సమీపంలో ఘటన హల్దీ వాగులో ఈతకు వెళ్లి ముగ్గురు యువకుల మృతి మృతులు మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన వారుగా గుర్తింపు Read full story